టీఆర్ఎస్ నేత నందు బిలాల్‌పై కేసు నమోదు చేశారు అబిడ్స్ పోలీసులు.. ఎంజే మార్కెట్ వద్ద అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతుండగా మైక్ లాగిన ఘటనలో.. నందు బిలాల్ పై సుమోటో కింద కేసు నమోదు చేశారు అబిడ్స్ పోలీసులు. మరోవైపు.. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావుపై కూడా కేసు నమోదైంఇ… నంద కిషోర్ బిలాల్.. మరియు భగవంతరావు పై ఐపీసీ సెక్షన్ 354, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు…
మందు తాగేవాళ్లతోనే ఉండను.. అలాంటిది మందు వ్యాపారం చేస్తానా..? అంటూ ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనకు సంబంధాలున్నాయంటూ రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఫైర్ అయ్యారు… అన్నదమ్ములు చెరో పార్టీలో ఉండొచ్చు కానీ, తన బంధువు ఎవరో వ్యాపారం చేస్తే… దాంతో తనకేంటి సంబంధం అన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో ప్రభుత్వం బీజేపీదే కాబట్టి.. దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. లిక్కర్ స్కాం పై బీజేపీ బుద్దిలేని ప్రచారం చేస్తోందని మండిపడ్డ ఆయన.. కోతికి…
కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని .. భారత దేశం కోసం కాదని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. సొంత రాజ్యం ఏర్పాటు కోసం పోరాడారని.. దేశ భక్తితో మాత్రం కాదన్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… మంత్రి నిరంజన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది… నిన్న వైఎస్ షర్మిల చేసిన కామెంట్లకు ఇవాళ మంత్రి నిరంజన్‌రెడ్డి కౌంటర్ ఇస్తే… ఇక, ఇవాళ మరోసారి ఓ రేంజ్లో నిరంజన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు షర్మిల.. వైఎస్సార్ ది రక్త చరిత్ర అని మాట్లాడాడు అంట.. అసలు వైఎస్సార్ చరిత్ర ఎంటో నిరంజన్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు.. ఒక్క సారి కాదు.. లక్షా సార్లు మాట్లాడినా అబద్ధం నిజం…
నూకల ఎగుమతిపై నిషేధం విధించింది కేంద్రం.. ఎగుమతి పాలసీ సవరించిన కారణంగా నూకల ఎగుమతిపై నిషేధం విధించినట్లు పేర్కొంది.. వెంటనే నిషేధం అమల్లోకి వచ్చినా.. ఉత్తర్వులు రాకముందు నౌకల్లోకి ఎక్కించిన నూకలను సెప్టెంబర్ 15 వరకు అనుమతించబడతాయని స్పష్టం చేసింది.. గత ఏడాదితో పోలిస్తే ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో.. ధరలు పెరగకుండా నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే, కేంద్రం తాజాగా నిర్ణయంపై సీరియస్‌గా స్పందించారు…
గణేష్ లడ్డూ అనగానే అందరికీ బాలాపూర్ గుర్తుకు వస్తుంది.. దానికి ఉన్న ప్రత్యేక అలాంటి మరి.. ఎందుకంటే.. అసలు లడ్డూ వేలం ప్రారంభించిందే అక్కడ కాబట్టి.. అంతేకాదు.. ప్రతీ ఏడాది తన రికార్డును తనే బ్రేక్ చేస్తూ.. కొత్త ధర పలుకుతూ పోతోంది బాలాపూర్ గణేష్ లడ్డూ.. బాలాపూర్‌లో లడ్డూ వేలం ప్రారంభమైన తర్వాత.. ఆ సెంటిమెంట్ రాష్ట్రవ్యాప్తంగా.. దేశవ్యాప్తంగా కూడా పాకింది.. అయితే, ఇప్పుడు బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డును బ్రేక్ చేసింది.. అల్వాల్‌లో ఏర్పాటు…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నికలు వస్తుండగా… తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి దూకుడు పెంచింది… అధికార పార్టీ కంటే ముందే.. తమ అభ్యర్థిని ప్రకటించింది.. ఇప్పటికే పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు కమిటీలు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తోంది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… మునుగోడు ప్రచార బాధ్యతలు మధు యాష్కీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, జీవన్…
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న అసోం సీఎం హేమంత్ బిస్వాల్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.. గణేష్ నిమజ్జనంలో రాజకీయాలు మాట్లాడడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు నేతలు.. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. గణపతి నిమజ్జనంలో హైదరాబాద్ నెంబర్ వన్ అని స్పష్టం చేసిన ఆయన.. నిమజ్జనానికి వచ్చిన హేమంత్ బిస్వాల్.. రాజకీయం మాట్లాడటం సరికాదని హితవు పలికారు.. రాజకీయాలు ఉంటే పార్టీ ఆఫీస్…
హైదరాబాద్ కాటేదాన్‌లో అదృశ్యమైన సాయిప్రియ అనే యువతి.. చివరకు శవమై కనిపించింది… ఇంటి నుంచి వెళ్లిపోయిందనుకున్నారు.. ఎక్కడో ప్రాణాలతోనే ఉంటుంది అనుకున్నారు.. అంతేకాదు.. ఆమె మొబైల్ నుంచి.. ఆమె తండ్రికి వచ్చిన మెసేజ్‌లను బట్టి చూస్తే.. నేను ప్రేమించిన వ్యక్తిని నువ్వు కాదన్నావు.. అందుకే లేచిపోతున్నానంటూ సందేశాలు పంపారు.. దీంతో, ఆ యువతి ఎక్కడో ఉండే ఉంటుంది అనే నమ్మకంతో ఉన్నారు.. కానీ, ఆమె ప్రాణాలే తీశాడు.. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడే ఆమెను దారుణంగా…