ప్రధాని తెలంగాణ పర్యటనకు ముందు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ‘మోదీ నో ఎంట్రీ’ ఫ్లెక్సీ దర్శనమిచ్చింది చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీని వెనక్కి తీసుకోండి’ అని తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పెట్టిన ఫ్లెక్స్‌లో రాసి ఉంది. గతంలో తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పెట్టిన ఫ్లెక్స్‌లో చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీని వెనక్కి తీసుకోండి.
మద్యం సేవించటమంటే యువతకు ఓ ఫ్యాషన్‌లా మారిపోయింది. మందంటే చాటు ముందుంటున్నారు. ఇంతకుముందు ఏదైనా కారణముంటేనే దావత్‌లు ఓరేంజ్‌లో ఉంటుంది. అందంతా గప్పుడు కానీ.. ఇప్పుడు దావత్ అవసరంలే.. మందు తాగేందుకు కారణాలు వెతుక్కుంటూ అంతలా తాగుడుకు అలవాటుపడుతున్నారు.
* టీ20 వరల్డ్‌కప్: నేడు రెండో సెమీస్‌లో భారత్‌తో ఇంగ్లాండ్ ఢీ.. ఆడిలైడ్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్.. ఇప్పటికే ఫైనల్ చేరుకున్న పాకిస్థాన్ * హిమాచల్: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఈ నెల 12న ఒకే దశలో హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు * హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారం.. కూసుకుంట్లతో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించనున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి * నేడు సిద్ధిపేట జిల్లాలో గవర్నర్ తమిళిసై…
* టీ20 వరల్డ్‌కప్‌లో నేడు తొలి సెమీస్… పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ ఢీ.. సిడ్నీ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ * ఇవాళ సీజేఐగా ప్రమాణం చేయనున్న జస్టిస్ చంద్రచూడ్.. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం.. సీజేఐగా రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించనున్న జస్టిస్ చంద్రచూడ్ * టీ20 వరల్డ్ కప్‌లో రేపు రెండో సెమీస్.. భారత్‌తో తలపడనున్న ఇంగ్లండ్ * ఎల్లుండి విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన…
గవర్నర్ తమిళిసైని డీఎంకే టార్గెట్ చేసింది.. తెలంగాణలో ప్రభుత్వం తమిళిసైని పట్టించుకోవడం లేదని.. అందుకే చెన్నైలో కాలం గడుపుతున్నారని విమర్శించింది డీఎంకే.. దీనిపై స్పందించిన గవర్నర్.. ఇంట్లో తెలుగు మాట్లాడుతూ.. తమిళ వేశం వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మొన్నటి మొన్న దీపావళి రోజు సూర్యగ్రహణం ఏర్పడగా.. 15 రోజుల తర్వాత పౌర్ణమి సందర్భంగా ఇవాళ చంద్రగ్రహణం ఏర్పడనుంది… సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ కాలంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారనున్నాడు.. దీనినే బ్లడ్ మూన్ అని కూడా అంటారు.. ఈ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండనున్నారు.. అయితే, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం దేశంలోని అన్ని ప్రాంతాల్లో కనిపించబోతోంది.. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం కార్తిక…