భార్యా భర్తల మధ్య గొడవలు సహజం.. అయితే చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పడటం సహజం.. కొన్ని గొడవలు చావు వరకు వెళ్తున్నాయి.. మరికొన్ని ఘటనలు కుటుంబాలను విడగొడుతున్నాయి.. చిన్నచిన్న కారణాలకే హత్యల దాకా వెళుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయని పోలీసులు అంటున్నారు. మాటలతో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారని, కోపతాపాలను కాస్త అదుపులో పెట్టుకోవాలని. భార్యాభర్తల మధ్య గొడవలు మామూలే కానీ.. ఇలా నరక్కోవడం వరకు రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.. తాజాగా కూర…
తెలంగాణాలో వీధికుక్కలు జనాలను వణికిస్తున్నాయి.. పిల్లలను బయటకు పంపాలంటే జంకుతున్నారు.. వీధికుక్కల దాడిలో ఇప్పటికే చాలా మంది చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు.. వీధికుక్కలు దాడుల్లో పలువురు మరణిస్తే మరికొంతమంది ఆసుపత్రి పాలవుతున్నారు. అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన మరవకముందే తాజాగా హన్మకొండలో వీధికుక్కల దాడికి మరో బాలుడు ప్రాణాలు విడిచాడు. అప్పటివరకు ఆడుకుంటున్న ఆ బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ దాడిలో గాయపడిన 18 నెలల బాలుడు ఆసుపత్రిలో…
టీచింగ్ ఆసుపత్రుల్లో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలి అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కౌన్సిలింగ్ పూర్తి చేసి వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలి అని ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ నుంచి అడిషనల్ డీఎంఈగా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితి 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నాడు.