Gaddar Daughter: తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించాయి.
తెలంగాణ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది జగన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్దం అవుతున్న వేళ, కొన్ని విషయాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిక్కచ్చిగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అని ఆయన తెలిపారు.
Off The Record: కాంగ్రెస్ అభ్యర్థుల మలివిడత జాబితా పై ఉత్కంఠ పెరుగుతోంది. తొలి లిస్ట్‌లో 55 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది పార్టీ. కానీ… అందులో అందరూ ఊహించిన కామారెడ్డి లేకపోవడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పార్టీలో కీలకమైన నేత, మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ సాధించిన షబ్బీర్ అలీ పేరు ఫస్ట్ లిస్ట్‌లో లేకపోవడంపై ఆశ్చర్యపోయాయి పార్టీ వర్గాలు. మొదట్నుంటి కామారెడ్డి అంటే షబ్బీర్ అలీ.. షబ్బీర్ అంటే కామారెడ్డి అనిచెబుతోంది కాంగ్రెస్. కానీ… లిస్ట్‌లో…
Special Focus On Telangana: తెలంగాణలో జంపింగ్ సీజన్ మొదలైంది. ఎలక్షన్ షెడ్యూల్ కు ముందే వలసల పర్వం షురూ అయింది.టికెట్ల కేటాయింపు ఖరారు వచ్చేసరికి ఇది మరింత పెరిగింది.చివరి నిమిషం దాకా టికెట్ కోసం ప్రయత్నాలు చేసి..రాదని తెలిసిన వెంటనే కండువా మార్చేస్తున్నారు. కొందరు వెయిట్ చేస్తూనే..ప్రత్యర్థి పార్టీలో కర్చీఫ్ వేస్తున్నారు. టికెట్ కోసం గోడ దూకేందుకు సై అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో జంపింగ్ జిలానీల సీజన్ ఊపందుకుంది టికెట్ కోసం ఎవరికి వారు తీవ్ర…
Off The Record: ఓవైపు బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. మరోవైపు కాంగ్రెస్ 55 మందితో ఫస్ట్ లిస్ట్ ప్రకటించేసింది. ఇప్పటికే ప్రచారంగంలోకి దూకేశారు రెండు పార్టీల అభ్యర్థులు. కానీ… బీజేపీ మాత్రం ఇంకా తమ జాబితాను బయటపెట్టలేదు. దీంతో ఆశావహుల పల్స్ రేట్ అంతకంతకూ పెరిగిపోతోందట. ఇతర పార్టీల అభ్యర్థులు ఫీల్డ్‌లో ఉంటే … తాము వెనకబడిపోతామేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కమలం పార్టీ లీడర్స్. పితృపక్షం ముగిసిన వెంటనే మొదటి జాబితా వస్తుందని ప్రచారం…
Telangana Govt: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న నోటిఫికేషన్, నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న పోలింగ్.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
Election Code: కొందరు ఇతరులను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్ట్‌లు చేస్తుంటారు. మరికొందరు ఆ పోస్టులపై కామెంట్లు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.
ఎన్నికల షెడ్యూలు విడుదలైన ఆరు గంటల్లో ఖమ్మం జిల్లాలో 12 లక్షల 50వేల రూపాయలని పోలీసులు పట్టుకున్నారు. వైరా సబ్ డివిజన్ పరిధిలోని మూడు చోట్ల నగదుని పట్టుకోవడం జరిగింది. breaking news, latest news, telugu news, Telangana Elections, big news,