తల అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తునివు’. హెచ్.వినోద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బోణీ కపూర్ ప్రొడ్యూస్ చేశాడు. ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ హైప్ క్రియేట్ చెయ్యడంలో చిత్ర యూనిట్ సక్సస్ అయ్యింది. భారి అంచనాల మధ్య ఈరోజు రిలీజ్ అయిన తునివు సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రీమియర్ షోస్, మార్నింగ్ షోస్ ఇప్పటికే కొన్ని సెంటర్స్ లో కంప్లీట్ అవ్వడంతో తునివు సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియాలో రివ్యూస్ పోస్ట్…
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే స్టార్ హీరోల సినిమాలు థియేటర్ దగ్గర క్యు కడతాయి. ప్రతి ఏడాది లాగే వచ్చే సంక్రాంతికి కూడా భారి సినిమాలు ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. దాదాపు పది రోజుల పండగ సీజన్ ని కాష్ చేసుకోవడానికి నాలుగు పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ఇంకొకటి బాలయ్య నటించిన ‘వీర సింహా రెడ్డి’, మూడోది దళపతి విజయ్ నటించిన ‘వారసుడు’/’వారిసు’, నాలుగోది తల…