Home
Tech News
Tech News News
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
iPhone 18 Pro Max: ఆపిల్ తన తదుపరి తరం ప్రీమియం స్మార్ట్ఫోన్ల శ్రేణి 'ఐఫోన్ 18 ప్రో' సిరీస్‌ను ఆవిష్కరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అధికారికంగా ఎటువంటి ప్రకటన రానప్పటికీ, సెప్టెంబర్ 9న జరిగే భారీ ఈవెంట్లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లతో పాటు సరికొత్త 'ఐఫోన్ ఫోల్డ్' (ఐఫోన్ అల్ట్రా), కొత్త ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ మోడళ్లను ఆవిష్కరించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు లీకైన విశేషాలు… -
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
WhatsApp New Security Feature: వాట్సాప్ వాడే కోట్లాది మంది వినియోగదారుల కోసం సంస్థ మరో కీలకమైన సెక్యూరిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటివరకు ఖాతా భద్రత కోసం వాడుతున్న టూ-స్టెప్ వెరిఫికేషన్ విధానాన్ని మరింత పటిష్టం చేస్తూ 'అకౌంట్ పాస్వర్డ్ ఫర్ టూ-స్టెప్ వెరిఫికేషన్' అనే కొత్త ఫీచర్‌ను జోడించింది. వాట్సాప్ అప్డేట్స్ను నిశితంగా గమనించే 'Wabetainfo' ప్రకారం, ఈ కొత్త పాస్వర్డ్ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు టూ-స్టెప్… -
Alibaba AI: మెటా, గూగుల్‌ను వెనక్కి నెట్టి.. మూడు బిలియన్ డౌన్లోడ్లు దాటిన అలీబాబా ఏఐ మోడల్స్..
అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్‌కు చెందిన ‘క్వెన్’ (Qwen) ఏఐ ఓపెన్-వెయిట్ మోడళ్లు గత ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా డౌన్లోడ్లను సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. హగ్గింగ్ ఫేస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మెటా (227 మిలియన్లు), ఆల్ఫాబెట్ కు చెందిన గూగుల్ (418 మిలియన్లు) వంటి దిగ్గజ సంస్థలను అధిగమించి క్వెన్ ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఏఐ మోడల్‌గా ఘనత సాధించింది. అలీబాబా ఇప్పటివరకు 460కి పైగా ఏఐ మోడళ్లను ఓపెన్… -
Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
శామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమియం, అత్యంత సన్నని డిజైన్‌తో భారత మార్కెట్లో రూ.1,09,999 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోడల్‌పై భారీ డిస్కౌంట్లు , బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్, బ్యాంక్ డిస్కౌంట్లతో కలిపి ఈ ఫోన్ రూ. 59,999 లకే లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్‌లో 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.76,999గా ఉంది, అయితే బ్యాంక్ ఆఫర్లతో లాంచ్… -
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
గూగుల్ తన తదుపరి తరం పిక్సెల్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఆగస్టు 12న నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్లో అధికారికంగా విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL , పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ అనే నాలుగు మోడళ్లను పరిచయం చేయనున్నారు. అయితే, గ్లోబల్ మెమరీ కొరత మరియు భాగాల లభ్యత సమస్యల కారణంగా గత పిక్సెల్ 10 సిరీస్‌తో పోలిస్తే ఈసారి ప్రతి మోడల్ ధర… -
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026 ఒక అద్భుతమైన వార్తను మోసుకొచ్చింది. ఎప్పటినుంచో iPhone 17 Pro Max కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఈ సేల్‌లో భారీ ఆఫర్లు లభించనున్నాయి. లాంచ్ అయిన తర్వాత ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై ఇంత పెద్ద మొత్తంలో డిస్కౌంట్ లభించడం ఇదే తొలిసారి. ప్రారంభ ధర రూ.1,49,900గా ఉన్న ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, ఇన్స్టంట్ డిస్కౌంట్లు కలిపి మొత్తం రూ.17,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ సేల్‌లో… -
Amazon Sale: అమేజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’లో అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్లపై ఏకంగా రూ.10 వేలు తగ్గింపు..
అమేజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘వన్ ప్లస్’కి చెందిన పలు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ముఖ్యంగా వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు నార్డ్ సిరీస్ మోడళ్లపై ఏకంగా రూ.10,000 వరకు తగ్గింపు లభిస్తుండటం గమనార్హం. ఈ సేల్‌లో లభించే ప్రధాన ఆఫర్లు , స్మార్ట్ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి. వన్ ప్లస్ 13Sపై భారీ తగ్గింపు: ఈ సేల్‌లోనే అతిపెద్ద డిస్కౌంట్ వన్… -
New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) భారత మార్కెట్లో తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల ఐకూ Z11 లైట్‌ను విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు భారత వినియోగదారుల ముందుకు iQOO Z11 మోడల్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఐకూ ఇండియా సీఈఓ నిపుణ్ మార్యా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా పరోక్షంగా సూచించారు. ఆయన చేసిన ఒక ఆసక్తికర పోస్ట్‌లోని లైన్ల మొదటి అక్షరాలను కలిపితే “Z11” అని వస్తుండటంతో ఈ… -
ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
Apple Watch: టెక్నాలజీ ప్రాణాలను కాపాడగలదని నిరూపించిన ఘటన ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. కూతురు బహుమతిగా ఇచ్చిన Apple Watch మరణం అంచున ఉన్న ఓ తండ్రి ప్రాణాలను కాపాడింది. వాచ్‌లోని ఫాల్ డిటెక్షన్ (Fall Detection) ఫీచర్ సమయానికి స్పందించి ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం అందించడంతో అతడికి వెంటనే వైద్యం అందింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రం, సిన్సినాటికి చెందిన మొహమ్మద్ ఇస్లాం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట చెత్త… -
Humanoid Robot: రూ.3,000 ఇస్తే చాలు… మీ ఇంట్లోని చెత్తంతా ఎత్తి పడేస్తుంది..
ఇంటి పరిసరాలు, వంటిల్లు, బాత్రూమ్లను శుభ్రం చేసి చెత్తను బయట పడేసే పనులను మనకు బదులుగా ఒక హ్యూమనాయిడ్ రోబోట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో దృశ్యంలా అనిపించినప్పటికీ, అమెరికాలో ఈ సేవలు నిజంగానే అందుబాటులోకి వచ్చాయి. ‘టావ్ రోబోటిక్స్’ అనే అమెరికన్ స్టార్టప్ హ్యూమనాయిడ్ రోబోల ద్వారా గృహ శుభ్రత సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సంస్థ సీఈఓ అలెగ్జాండర్ కోచ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వీడియో…
తాజావార్తలు
-
YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
-
Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
-
AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
-
Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
-
Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!