దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో ఓ భారీ సాంగ్ ను రూపొందిస్తోంది. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. డివివి దానయ్య ఈ భారీ పాపాన్ ఇండియా యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు. మరోవైపు “ఆర్ఆర్ఆర్” టీం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం…