Deputy CMO: లవ్ జిహాద్ తర్వాత మరో కొత్త పేరు చర్చనీయాంశంగా మారింది. యూపీలోని బాగ్‌పత్‌లో తాజాగా బయోలాజికల్ జిహాద్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అక్కడ డిప్యూటీ సిఎంఓ యశ్వీర్ సింగ్ తన డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు (ల్యాబ్ టెక్నీషియన్) ఆయన కుటుంబానికి టిబి వ్యాధికి కారణమయ్యే కఫం బాక్టీరియాను ఇచ్చి చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు కార్మికుల ఆడియో క్లిప్ బయటకు రావడంతో కుట్ర బట్టబయలైంది. ల్యాబ్ లోని…
క్షయవ్యాధి (TB) అనేది ఒక అంటు వ్యాధి, ఇది టీబీ బాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది సాధారణంగా ఊపిరితిత్తులలో సంభవిస్తుంది, దీనిని పల్మనరీ టీబీ అని పిలుస్తారు. అయితే ఇది మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు లేదా శరీరంలోని ఏదైనా ఇతర భాగాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు, దీనిని ఎక్స్‌ట్రాపల్మోనరీ టీబీ అంటారు. కొన్ని సందర్భాల్లో టీబీ బ్యాక్టీరియా పునరుత్పత్తి అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది, దీనిని జననేంద్రియ క్షయవ్యాధి అని పిలుస్తారు.
Hyderabad : క్షయ వ్యాధిపై హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యుద్ధం ప్రకటించింది. ఎక్కడైనా క్షయ వ్యాధిగ్రస్తులు కనిపిస్తే సమాచారం అందించాలని నగరవాసులకు పిలుపు నిచ్చింది.
కరోనా నుంచి సడలింపులు ఇచ్చిన తరువాత దేశంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. శ్యాససంబంధమైన జబ్బులతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా టెస్టల్లో పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన వారికి క్షయకు సంబందించిన టెస్టుకు కూడా చేయాలని నిర్ణయం తీసుకుంది. కరోనా నుంచి కోలుకున్నాక అనేక మంది క్షయవ్యాధికి గురవుతున్నారని కేంద్రానికి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. Read: ఆగస్టు 6న థియేటర్లలో ‘మెరిసే మెరిసే’…