కేంద్రం కీలక నిర్ణయం: ఇకపై కరోనా పాటిటివ్ వచ్చిన వారికి ఆ టెస్టులు కూడా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా నుంచి సడలింపులు ఇచ్చిన తరువాత దేశంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. శ్యాససంబంధమైన జబ్బులతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా టెస్టల్లో పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన వారికి క్షయకు సంబందించిన టెస్టుకు కూడా చేయాలని నిర్ణయం తీసుకుంది. కరోనా నుంచి కోలుకున్నాక అనేక మంది క్షయవ్యాధికి గురవుతున్నారని కేంద్రానికి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది.
Read: ఆగస్టు 6న థియేటర్లలో ‘మెరిసే మెరిసే’ చిత్రం
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
క్షయవ్యాధి సోకిన వారికి కరోనా టెస్టులు కూడా నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా, క్షయ రెండూ కూడా ఊపిరితిత్తులపై దాడి చేసి ఊపిరి ఆడకుండా చేస్తాయి. కరోనా సోకిన వారిలో ఉన్న లక్షణాలే క్షయ వ్యాధి సోకిన వారిలో కూడా ఉంటాయి. 2020లో క్షయవ్యాధి కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టగా, గత కొంతకాలంగా ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?