Ratan Tata : దివంగత పారిశ్రామిక వేత్త రతన్ టాటా వీలునామా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇటీవల ఆయన వీలునామా బహిర్గతం కావడం టాటా కుటుంబంలో, టాటా గ్రూప్‌లో కలకలం మొదలైంది.
Noel Tata: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్ కొత్త అధినేతగా నోయెల్ టాటా నియమితులయ్యారు. ఈ రోజు జరిగిన బోర్డు సమావేశంలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా టాటా ట్రస్ట్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
Ratan Tata : రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్ చైర్మన్ ఎవరు అవుతారన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. నివేదిక ప్రకారం, టాటా ట్రస్ట్ సమావేశం శుక్రవారం జరగనుంది.
Today (25-01-23) Business Headlines: Airtel మినిమం రీఛార్జ్ రూ.155: Airtel ప్రీపెయిడ్ మినిమం రీఛార్జ్ ఒక్కసారే 57 శాతం పెరిగి 155 రూపాయలకు చేరింది. దీంతో ఇప్పుడున్న 99 రూపాయల ప్లాన్ రద్దయింది. కొత్త ప్లాన్.. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో అమలవుతుంది. ఇందులో భాగంగా అన్ లిమిటెడ్ కాల్స్, ఒక జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్ అందిస్తారు. హలో మ్యూజిక్, వింక్ మ్యూజిక్ సర్వీసులు సైతం ఉచితం.