Home
Tata Motors
Tata Motors News
-
VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం
విన్‌ఫాస్ట్ (VinFast) భారతదేశంలో తన మూడవ ఎలక్ట్రిక్ వాహనంగా VF MPV 7ను ఏప్రిల్ 15, 2026 (రేపు) లాంచ్ చేయబోతోంది. వియత్నాం ఆటోమేకర్ ఇప్పటికే ఏప్రిల్ 2 నుంచి ఈ 7-సీటర్ ఎలక్ట్రిక్ MPV బుకింగ్స్ తెరిచింది. టోకెన్ అమౌంట్ రూ.21,000 మాత్రమే. అధికారిక ధరలు, వేరియంట్లు రేపు ఢిల్లీలో ప్రకటించనున్నారు. ఇది VinFast VF6, VF7 SUVల తర్వాత భారత మార్కెట్లో మూడవ మోడల్. Also Read:Delimitation: లోక్‌సభలో 850 సీట్లు.. పార్లమెంట్ స్వరూపాన్ని… -
Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!
Hyundai Car Prices Hike from May 2026: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఓ ఇంపార్టెంట్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన వాహనాల ధరలను మే 2026 నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, ముడి సరుకు ధరలు, ఇతర ఆర్థిక ఒత్తిడుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ధరల పెంపు గరిష్టంగా 1% వరకు ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది.… -
Tata Motors February Sales: సత్తా చాటిన టాటా మోటార్స్.. హ్యుందాయ్, మహీంద్రాలకు షాక్..
Tata Motors February Sales: టాటా మోటార్స్(Tata Motors) సత్తా చాటింది. ఫిబ్రవరి అమ్మకాల్లో రెండో స్థానాన్ని సాధించింది. దేశీయ ఆటోమేకర్ టాటా మరోసారి తన బలమైన మార్కెట్ ఉనికిని చాటిచెప్పింది. ఫిబ్రవరి 2026 అమ్మకాల్లో దేశీయ, ఎగుమతి మార్కెట్లలో అనూహ్యంగా మంచితీరును కనబరిచింది. ఫిబ్రవరి నెలలో మొత్తం 63,331 కార్లను విక్రయించింది. హ్యుందాయ్, మహీంద్రాలను అధిగమించింది. మొత్తం 63,331 యూనిట్లను విక్రయించింది. ఫిబ్రవరి 2025లో, ఈ సంఖ్య 46,811 యూనిట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే సేల్స్… -
వైభవ్ సూర్యవంశీకి Tata Motors స్పెషల్ గిఫ్ట్.. Tata Curvv SUV కారు బహుకరణ..!
Tata Curvv SUV: బీహార్‌కు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ముఖ్యంగా IPL 2025 సీజన్ లో అత్యధిక స్ట్రైక్‌రేట్ నమోదు చేసి “కర్వ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్” అవార్డును గెలుచుకున్నాడు. దీనితో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ అతనికి ప్రత్యేక బహుమతిగా కొత్త టాటా కర్వ్ SUV కారును అందించింది. Healthy Breakfast Recipes: డైట్ చేసేవారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్..… -
Tata Nexon EV: మార్కెట్ లో దుమ్మురేపిన టాటా నెక్సాన్ EV.. 100,000 యూనిట్ల సేల్ తో తొలి ఎలక్ట్రిక్ కారుగా రికార్డు
టాటా నెక్సాన్ EV మార్కెట్ లో దుమ్మురేపింది. మార్కెట్ లో 1 లక్ష యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. టాటా నెక్సాన్ EV ఉత్పత్తి 100,000 యూనిట్ల మార్కును దాటిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంటే నేడు 100,000 కంటే ఎక్కువ నెక్సాన్ EVలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. భారతదేశంలో మొత్తం 2.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించిన రికార్డును టాటా మోటార్స్ నెలకొల్పిన పెద్ద సంఖ్యలో ఈ విజయం కూడా భాగం. దీనితో,… -
Tata Sierra: ఏంది మామా ఈ క్రేజ్.. టాటా సియెర్రాకు తొలి రోజే 70,000 బుకింగ్స్..
Tata Sierra: టాటా మోటార్స్ (Tata Motors) నుంచి వచ్చిన లెటెస్ట్ SUV సియెర్రా(Sierra) బుకింగ్స్‌లో అదరగొడుతోంది. బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజే 70,000 బుకింగ్స్ వచ్చాయి. మరో 1.35 లక్షల మంది కస్టమర్లు తమకు నచ్చిన వేరియంట్, కాన్ఫిగరేషన్‌ను ఎంపిక చేసుకుని బుకింగ్ ప్రక్రియను పూర్తి చేసే దశలో ఉన్నారని కంపెనీ వెల్లడించింది. టాటా సియెర్రా బాక్సీ డిజైన్ కార్ లవర్స్‌ను ఆకట్టుకుంది. రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) అగ్రిసివ్ ప్రారంభ ధర కూడా వినయోగదారుల్ని… -
కార్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. Tata Safari, Harrierలకు పెట్రోల్ వైర్షన్.. త్వరలోనే షూరు!
Tata Harrier and Safari: టాటా మోటార్స్ వెహికల్స్ రాబోయే రోజుల్లో పలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టాటా హారియర్, టాటా సఫారీ SUVల పెట్రోల్ వేరియంట్లను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. -
Tata Safari: కారు లవర్స్ గెట్ రెడీ.. టాటా సఫారీ, టాటా హారియర్ పెట్రోల్ వెర్షన్స్ వచ్చేస్తున్నయ్..
భారతదేశంలోని ప్రముఖ ఆటోమేకర్లలో ఒకటైన టాటా మోటార్స్, మల్టీ సెగ్మెంట్స్ లో వాహనాలను విక్రయిస్తోంది. కంపెనీ ఇటీవల టాటా సియెర్రాను విడుదల చేసింది. ఇప్పుడు టాటా సఫారీ, టాటా హారియర్ పెట్రోల్-ఇంజిన్ వేరియంట్లను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. ఈ SUVలు పెట్రోల్ ఇంజిన్లతో రానున్నాయి. తయారీదారు నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ, టాటా సఫారీ, హారియర్ పెట్రోల్ వెర్షన్లలో సియెర్రా మాదిరిగానే పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. Also Read:Star Hero : సొంత… -
Tata Sierra Top Speed Test: టాటా సియెర్రా ఫర్ఫామెన్స్ వేరే లెవల్ గురూ.. టాప్ స్పీడ్ ఎంతంటే..?
Tata Sierra 1.5 Hyperion Top Speed Test: టాటా మోటార్స్ తమ కొత్త Hyperion 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ఒక పెద్ద విజయాన్ని సాధించింది. ఈ ఇంజిన్‌ను కొత్త టాటా సియెర్రా (Tata Sierra) హై వేరియంట్లలో ప్రవేశపెట్టారు. ఇండోర్‌లోని NATRAX టెస్ట్ ట్రాక్‌లో చేసిన హై-స్పీడ్ టెస్ట్‌లో ఈ ఇంజిన్ ఉన్న సియెర్రా 222 కిలోమీటర్లు గంట వేగాన్ని సాధించింది. దీంతో ఇది ఇప్పటివరకు వచ్చిన సియెర్రాలలో అత్యంత వేగవంతమైన మోడల్‌గా… -
Tata Sierra Price: సెల్టోస్, క్రేటా, విక్టోరిస్‌తో పోల్చితే టాటా సియెర్రా ధర ఎక్కువా, తక్కువా.?
Tata Sierra Price: టాటా సియెర్రా (Tata Sierra) గురించి కార్ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో టాటా మోటార్స్ ఇప్పటికే, కార్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు ఆకర్షణీయమైన ధర, ఇతర కార్ మేకర్స్ ఛాలెంజ్ విసురుతోంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీగా వస్తున్న సియెర్రా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటా, మారుతి సుజుకి విక్టోరిస్‌కు పోటీగా ఉండబోతోంది. ప్రస్తుతం, సియెర్రా బేస్ మోడల్ ధరను రూ. 11.49 లక్షలు(ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు. ఈ…
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
ట్రెండింగ్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!