Home
Tata Motors
Tata Motors News
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
Tata Motors: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2026లో మొదటి 10 నెలల్లోనే 2025 పూర్తి ఏడాది అమ్మకాల సంఖ్యను అధిగమించింది. జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 6,49,477 ప్యాసింజర్ వాహనాలను అమ్మేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన 4,71,290 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 37.81% పెరిగాయి. మరోవైపు 2025 పూర్తి ఏడాదిలో టాటా మోటార్స్ విక్రయించిన 5,78,772 యూనిట్ల కంటే ఈసారి ఇప్పటికే 70,705 వాహనాలు అధికంగా… -
CERT-In Warning: “హ్యాక్ చేసే ప్రమాదం”.. టాటా కార్ల వినియోగదారులకు ప్రభుత్వ సంస్థ హెచ్చరిక..
CERT-In Warning Tata Motors Apps: టాటా కార్ల వినియోగదారులకు ప్రభుత్వ సంస్థ నుంచి అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ అయింది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్కు చెందిన కనెక్టెడ్ వెహికల్ యాప్స్లో (Connected Vehicle Apps) తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గుర్తించింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు సులభంగా కార్లను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. టాటా కార్లలోని 'iRA… -
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
Tata Punch Updated Model Launched: భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో SUVలలో ఒకటైన Tata Punch ఇప్పుడు సరికొత్త అవతార్లో మరో దేశంలో లాంచ్ అయింది. టాటా మోటార్స్ పాపులర్ SUV Punchను దక్షిణాఫ్రికా మార్కెట్లో అప్డేట్ చేసి అక్టోబర్ 29న విడుదల చేసింది. ఈ కొత్త మోడల్లో ధరను తగ్గించడంతో పాటు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా అన్ని వేరియంట్లలో 6 ఎయిర్బ్యాగ్స్ను స్టాండర్డ్గా అందించడం విశేషం.… -
Tata Safari EV: టాటా సఫారీ EV వచ్చేస్తోంది.. మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ!
Tata Safari EV: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే, టాటాకు మహీంద్రా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇదిలా ఉంటే, టాటా తన ఎలక్ట్రిక్ SUV విభాగాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో టాటా నుంచి సఫారీ EV మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ కార్ మార్కెట్లోకి రావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇది టాటా నుంచి వస్తున్న తొలి 7-సీటర్… -
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
Tata Motors Diwali Offers: దీపావళి పండుగ సందర్భంగా సరికొత్త టాటా కారును ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఈ నెలలో తన కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో వినియోగదారులు ఏకంగా రూ. 1.25 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. మోడల్ వారీగా లభిస్తున్న పూర్తి తగ్గింపు వివరాలు ఇక్కడ చూద్దాం.. టాటా కర్వ్ (Tata… -
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
టాటా మోటార్స్ తన సబ్-ఫోర్-మీటర్ సెడాన్ విభాగంలో టిగోర్ ఫేస్లిఫ్ట్ స్థానంలో సరికొత్త ‘ఏరిస్’ (Aeris) కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.29 లక్షలుగా నిర్ణయించారు. డిజైన్ పరంగా ఈ కారు ముందు భాగం సరిగ్గా టియాగో మోడల్ను పోలి ఉంటుంది. అయితే బంపర్పై తక్కువ బ్లాక్ క్లాడింగ్ ఇవ్వబడింది. ఇంకా ఇందులో బ్లాక్ చేయబడిన ఓఆర్విఎంలు, టర్న్ ఇండికేటర్లు, 15-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు,… -
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
Tata Aeris: టాటా మోటార్స్ తన కాంపాక్ట్ సెడాన్ కార్ అయిన టిగోర్ను సరికొత్త అవతారంలో ఒక కొత్త పేరుతో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మామూలుగా చిన్న చిన్న మార్పులు చేసి ఫేస్లిఫ్ట్ మోడల్గా అమ్మడం కాకుండా, దీనికి "టాటా ఏరిస్" (Tata Aeris) అనే కొత్త పేరుతో ఒక సరికొత్త గుర్తింపు ఇవ్వాలని చూస్తోంది. ఈ పేరు కోసం TATA AERIS అనే ట్రేడ్మార్క్ను కూడా కంపెనీ ఇప్పటికే రిజిస్టర్ చేయించింది. ఈ కొత్త సెడాన్… -
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్బ్యాగ్స్
Tata Sierra Legend Series Launched in India: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Tata Motors భారత మార్కెట్లో Tata Sierra Legend Seriesను విడుదల చేసింది. ఐదు వేరియంట్లతో వచ్చిన ఈ కొత్త సిరీస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.99 లక్షలుగా ఉంది. ఐకానిక్ డిజైన్తో పాటు అధునాతన టెక్నాలజీ, మెరుగైన కంఫర్ట్, SUV పనితీరును అందించేలా ఈ సిరీస్ను రూపొందించారు. Smart+ L వేరియంట్ Legend Seriesలో ప్రారంభ వేరియంట్ Smart+ L, దీని… -
Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్బాక్స్, 6 ఎయిర్బ్యాగ్స్
Tata Osprey SUV: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ Tata Motors దక్షిణాఫ్రికా మార్కెట్లో కొత్త SUVని విడుదల చేసింది. భారత్లో విక్రయిస్తున్న Tata Nexon SUVని దక్షిణాఫ్రికాలో Tata Osprey పేరుతో విక్రయిస్తోంది. ఈ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 2,49,900 ZAR, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.14.78 లక్షలుగా ఉంది. 2019లో దక్షిణాఫ్రికా మార్కెట్ నుంచి బయటకు వచ్చిన Tata Motors, గతేడాది మళ్లీ అక్కడి మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం కంపెనీ అక్కడ Harrier,… -
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
Tata Cars: ఆటోమొబైల్ రంగంలో తన ప్రస్థానాన్ని మరింత బలపరుచుకొనేందుకు టాటా మోటార్స్ (Tata Motors) కొత్త వ్యూహంతో దూకుడును పెంచడానికి సిద్ధమైంది. రాబోయే నెలల్లో కంపెనీ పెట్రోల్, సీఎన్జీ, ఫ్లెక్స్-ఫ్యూయల్, ఎలక్ట్రిక్ విభాగాల్లో పలు కొత్త కార్లను మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. కొత్త Nexon వేరియంట్ల నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ Avinya X వరకు వివిధ కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. Tata Safari EV: టాటా నుండి తొలి 7-సీటర్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!