మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ ఝన్‌ఝన్ వాలాను మరోసారి అదృష్టం తలుపు తట్టింది. ఊహాకు అందని రీతిలో సాగే స్టాక్ మార్కెట్‌లో ఎత్తు లు వేస్తూ కాసుల వర్షం కురిపించే బిగ్‌బుల్ జాదు మళ్లీ వర్కవుట్ అయింది. దీపావళి పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్‌లో ప్రతీ ఏడాది ముహుర్తం ట్రెడింగ్ నిర్వహిస్తారు.రాకేష్ జున్‌జున్‌వాలా ఈ ఏడాది ముహూర్త ట్రేడింగ్ సెషన్‌లో తన ఐదు పోర్ట్‌ఫోలియో స్టాక్‌ల నుంచి కేవలం గంట వ్యవధిలోనే రూ.101 కోట్లు సంపాదించాడు. సంవత్సరానికి…
టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా మొత్తం ఏడు పతకాలు సాధించింది. ఇందులో నాలుగు కాంస్యం, రెండు రజతం, ఒక గోల్డ్ పతకం ఉన్నది. అయితే, కొన్ని విభాగాల్లో ఇండియా అద్భుతమైన ప్రతిభను కనబరిచినా, చివరి నిమిషంలో పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. విమెన్ హాకీ టీమ్ ఆద్యంతం అద్భుతమైన ఆటను ప్రదర్శించినా చివరకు కాస్యం చేజార్చుకుంది. కానీ, ఆటతీరుతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. వెయిట్ లిఫ్టర్ దీపికా పూనియా తదితరులు తృతిటో కాంస్యం చేజార్చుకున్న సంగతి తెలిసిందే.…