తారకరత్న మరణం తర్వాత వారి ప్రేమ వివాహం, వారి మధ్య ఉన్న అనుబంధం గురించి పలు ఎమోషనల్ పోస్టులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. తద్వారా తారకరత్నకు తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఆమె తన పోస్టులలో వెల్లడిస్తుంది.
Tarakaratna Wife : టాలీవుడ్ హీరో నందమూరి వారసుడు తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. భర్త మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఒంటరి అయ్యారు. ఆమె తన భర్తను మర్చిపోలేకపోతున్నారు. దానికి ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోనే నిదర్శనం. తాజాగా ఆమె ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. తారకరత్న జీవించి ఉన్నప్పుడు ఇంట్లో షూట్ చేసిన వీడియో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. నిన్ను నేను మరచిపోలేకపోతున్నానని…
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలోనే కాదు రెండు తెలుగురాష్ట్రాలకు తెలుసు. కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే. అభిమానులపై ఎంత కోపం అయితే చూపిస్తాడో.. అంతకన్నా ఎక్కువ ప్రేమను కురిపిస్తాడు. ఒక్కసారి నా అనుకుంటే వారికోసం ఎంత అయినా చేస్తాడు.
జనవరి 26న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడిన తారకరత్న, కోలుకోని ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకుంటే నందమూరి అభిమానులని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని శోకసంద్రంలోకి నెడుతూ ఫిబ్రవరి 18న తారకరత్న తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. తారకరత్న పుట్టిన రోజు నాడే, ఆయన ‘చిన్న కర్మ’…
జనవరి 26న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడిన తారకరత్న, కోలుకోని ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకుంటే నందమూరి అభిమానులని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని శోకసంద్రంలోకి నెడుతూ ఫిబ్రవరి 18న తారకరత్న తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. తారకరత్న పుట్టిన రోజు నాడే, ఆయన ‘చిన్న కర్మ’…
జనవరి 26న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడిన తారకరత్న, కోలుకోని ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకుంటే నందమూరి అభిమానులని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని శోకసంద్రంలోకి నెడుతూ ఈ నెల 18న తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. బుధవారం హైదరాబాద్‌లో తారకరత్న పుట్టిన రోజు నాడు, ఆయన…
గత నెల 27న కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో లోకేష్ ‘యువగళం’ పాద్రయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురై 22 రోజుల పాటు మరణంతో పోరాడి శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. నందమూరి తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన హీరో తరుణ్, తారకరత్నతో తనకి ఉన్న ఫ్రెండ్షిప్ ని గుర్తు చేసుకోని ఎమోషనల్ అయ్యాడు. “చిన్నప్పటి నుంచి…
మార్చ్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లాల్సిన ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఓపెనింగ్ సెరిమొని ఈ ఫిబ్రవరి 24న జరగాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే లేట్ అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ సెరిమొనిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నందమూరి తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలని పోస్ట్ పోన్ చేశారు. కొత్త డేట్ త్వరలో అనౌన్స్ చేస్తామంటూ పీఆర్వో వంశీ కాకా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్,…
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ తరపున స్టార్ ప్లేయర్, మంచి ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ అయిన నందమూరి తారకరత్న మరణించడంతో, నివాళులు అర్పించడానికి ఫిల్మ్ ఛాంబర్ వచ్చిన దగ్గుబాటి వెంకటేష్, తారకరత్నతో తనకి ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. “తారకరత్న అందరితో చాలా ప్రేమగా ఉండే వాడు, అతన్ని మేము మిస్ అవుతున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. సెలబ్రిటీ క్రికెట్ సమయంలో తారకరత్నతో మంచి అనుభందం ఉండేది” అని వెంకటేష్ మాట్లాడారు.