Taraka Ratna: ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను-తరుణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల 27న కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో లోకేష్ ‘యువగళం’ పాద్రయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురై 22 రోజుల పాటు మరణంతో పోరాడి శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. నందమూరి తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన హీరో తరుణ్, తారకరత్నతో తనకి ఉన్న ఫ్రెండ్షిప్ ని గుర్తు చేసుకోని ఎమోషనల్ అయ్యాడు. “చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, మా ఇద్దరిదీ ఒకటే స్కూల్. ఏం చెప్పాలో తెలియట్లేదు. అంతా బాగుంది ఆరోగ్యంగా తిరిగి వస్తాడు అనుకుంటే ఇలా జరగడం మా అందరికీ తీరని లోటు. పర్సనల్ గా ఇది నాకు చాలా పెద్ద లోటు, ఒక మంచి స్నేహితుడిని కోల్పోయని. అందరితో నవ్వుతూ, స్నేహంగా మెలిగే తారకరత్న త్వరగా మరణించడం బాధించింది. దేవుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని తరుణ్ మీడియాతో మాట్లాడారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆడే సమయంలో కూడా తారకరత్న, తరుణ్ లు చాలా స్నేహంగా మెలిగే వాళ్లు.
Read Also: NTR 30: తారకరత్న అకాలమరణం కారణంగా ఎన్టీఆర్ 30 వాయిదా…
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!