Home
Tarakaratna
Tarakaratna News
-
Taraka Ratna: బాబాయ్ అని ప్రేమ పిలిచేవాడు… కన్నీటి పర్యంతమైన నటుడు బెనర్జీ
39 ఏళ్లకే తుదిశ్వాస విడిచిన తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీనియర్ నటుడు బెనర్జీ, తారకరత్నతో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ… “అంత మంచి నటుడు ఇలా చిన్న వయసులోనే మరణించడం భాధాకరం. ఆ భగవంతుడు తారకరత్నకి చాలా అన్యాయం చేశాడు. ఇటివలే 9 అవర్స్ వెబ్ సీరీస్ మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. ఆ సమయంలో తారకరత్న బాబాయ్, బాబాయ్ అంటూ ప్రేమగా మాట్లాడే వాడు. నాన్న, నువ్వు మా మనసులో ఎప్పటికీ ఉంటావు” అని… -
Taraka Ratna: అన్ని తానై చూసుకుంటున్న బాలయ్య
నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్ లో పెట్టారు. కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలిన తారకరత్నని హాస్పిటల్ లో చేర్చినప్పటి నుంచి బాలయ్య అన్నీ తానై చూసుకుంటున్నాడు. హాస్పిటల్ దగ్గర ఉండే తారకరత్న ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ, నిరంతరం అక్కడే ఉన్నాడు బాలయ్య. 23 రోజుల పోరాటం తర్వాత మరణించిన తారకరత్న ఆఖరి కార్యక్రమాలని కూడా బాలయ్య దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ ని తారకరత్న భౌతికకాయాన్ని… -
Tarakaratna: ఫిల్మ్ ఛాంబర్ కి తారకరత్న భౌతికకాయం…
నందమూరి తారకరత్న కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మహా శివరాత్రి పర్వదిననా తుది శ్వాస విడిచారు. తిరిగి వస్తాడు అనుకున్న మనిషి అకాల మరణం నందమూరి అభిమానులని, కుటుంబ సభ్యులని, తెలుగు దేశం పార్టీ కేడర్ ని, సినీ పరిశ్రమని దిగ్బ్రాంతికి గురి చేసింది. 39 ఏళ్లకే మరణించిన తారకరత్న భౌతికకాయాన్ని మోకిలలోని సొంత ఇంటి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కి తీసుకోని వచ్చారు. తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పటి… -
Taraka Ratna: ఈ విజయాన్ని తారకరత్నకి అంకితం ఇస్తున్నాం-అఖిల్ అక్కినేని
సెలబ్రిటీ క్రియేట్ లీగ్ 2023 గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. CCL 2023లో మొదటి మ్యచ్జ్ తెలుగు వారియర్స్, కేరళ టీం మధ్య జరిగింది. రాయిపూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో త్రీ టైమ్స్ చాంపియన్ తెలుగు వారియర్స్ విక్టరీతో సీజన్ కి గ్రాండ్ స్టార్ట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో తమన్ మూడు వికెట్స్ తీయగా, తెలుగు వారియర్స్ స్టార్ట్ ప్లేయర్ అండ్ పోస్టర్ బాయ్ అఖిల్ అక్కినేని ఓవరాల్ గా 156 పరుగులు… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Today Events February 20, 2023 -
Taraka Ratna Wife: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత
Taraka Ratna Wife: నందమూరి తారకరత్న కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య అలేఖ్య రెడ్డితో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
Tarakaratna : ప్రతి లవ్ ఫెయిల్యూర్ పాడుకునే పాట.. అప్పట్లో సంచలనం
Tarakaratna : తారకరత్న ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘నువ్వు చూడు చూడకపో’ పాట ప్రతి లవ్ ఫెయిల్యూర్ పాడుకునే పాట. -
Taraka Ratna: తారక రత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన కొడాలి నాని…
Ex Minister kodali nani Visits Taraka Ratna Home -
Taraka Ratna: తారక రత్న అసలు పేరు ‘ఓబులేసు’ అని మీకు తెలుసా?
నందమూరి తారక రత్నకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు మాదాల రవి. ప్రోగెసివ్ సినిమాలు చేసిన మాదాల రంగారావు గారి కొడుకు అయిన మాదాల రవికి చిన్నప్పటి నుంచే తారకరత్నతో మంచి అనుబంధం ఉండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా తరచుగా కలిసి మాట్లాడుకునే వాళ్లు. టాలీవుడ్ తరపున CCL ఆడే సమయంలో మాదాల రవి, తారక రత్న ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా ఆడే వాళ్లు. అలా చిన్నపటి నుంచి ఉన్న స్నేహం మరింత పెరిగింది. ప్రస్తుతం… -
Taraka Ratna: తండ్రిని చూసి వెక్కి వెక్కి ఏడ్చిన కూతురు.. కన్నీధారను ఓదార్చేవారెవరు
తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే ప్రేమ ప్రత్యేకం. అందుకు కారణం ఆమెకు పుట్టినప్పటి నుంచి తాను చూస్తున్న ఒక హీరో తండ్రి కావటమే. తండ్రిలో ఆమె ఎప్పటికపుడు ఒక అభయ హస్తాన్ని చూసుకుంటుంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?