TarakaRatna: నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్న విషయం తెల్సిందే. గత మూడు రోజులుగా ఆయన బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న.. ఇప్పటివరకు కన్ను తెరవలేదు.
TarakaRatna Health Bulletin: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ప్రకటించారు వైద్యులు.. తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నారు.. వెంటిలేటర్ తో పాటు ఇతర అత్యాధునిక పరికరాల సపోర్టుతో తారకరత్నకు చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు తారకరత్నకు ఏక్మో సపోర్టు అందించలేదని తమ…
Nara Chandrababu: నందమూరి తారకరత్నకు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఇప్పటికీ ఆయన పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు.
Tarakaratna: నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని వారు పేర్కొన్నారు.
Tarakaratna: టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో మొదటి రోజే అపశృతి చోటుచేసుకుంది. నందమూరి వారసుడు నందమూరి తారకరత్న కళ్ళు తిరిగి కిందపడిపోవడం సంచలనంగా మారింది.
Nandamuri Traka Ratna: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ తో నందమూరి తారకరత్న భేటీ అవ్వడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేడు ఆయన ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసిన తారకరత్న ఫ్యామిలీ విషయాలతో పాటు రాజకీయ పరమైనా చర్చలు కూడా సాగించినట్లు తెలుస్తోంది.
Guntur District: యుగపురుషుడు నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని పాలపర్రు గ్రామంలో ఆవిషష్కరించాడు తారకరత్న. యన్టీఆర్ విగ్రహా విష్కరణ అనంతరం తారకరత్న మాట్లాడుతూ ‘1982లో కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఆ మహానుభావుడు వేసిన తెలుగుదేశం అనే పునాది ఆ రోజు పేద ప్రజానీకానికి అతి పెద్ద భవంతి. రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేసి దేశానికి వెన్నెముక అయిన రైతన్నకు రామన్నగా నిలిచిన మహానుభావుడు ఎన్టీఆర్. సంకీర్ణ ప్రభుత్వాలు మన…