పిన్నవయసులోనే కన్నుమూసిన హీరో తారకరత్న గురించి, ఇప్పుడు నందమూరి అభిమానులు విశేషంగా చర్చించుకుంటున్నారు. నిజానికి తారకరత్న కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ లేకపోయినప్పటికీ, నందమూరి ఫ్యాన్స్ కు ఆయనంటే అంత అభిమానం!
జనవరి 26న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడిన తారకరత్న, కోలుకోని ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకుంటే నందమూరి అభిమానులని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని శ
Taraka Ratna: తారకరత్న మృతితో సినీ ఇండస్ట్రీతో పాటు నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు.
Taraka Ratna Wife: నందమూరి తారకరత్న కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య అలేఖ్య రెడ్డితో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నందమూరి తారక రత్నకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు మాదాల రవి. ప్రోగెసివ్ సినిమాలు చేసిన మాదాల రంగారావు గారి కొడుకు అయిన మాదాల రవికి చిన్నప్పటి నుంచే తారకరత్నతో మంచి అనుబంధం ఉండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా తరచుగా కలిసి మాట్లాడుకునే వాళ్లు. టాలీవుడ్ తరపున CCL ఆడే సమయంలో మాదాల రవి, తారక రత్న ఓపెని�
నందమూరి తారక రత్న అకాల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. మోకిలలో ఉన్న తారకరత్న సొంత ఇంటిలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. సినీ పెద్దలు, ఇండస్ట్రీ వర్గాలు తారక రత్న భౌతికకాయాన్ని సందర్శిస్తున్నారు. నందమూరి తారక రత్నకి అత్యంత సన్నిహితుడు అయిన మాదాలరవి తారకరత్న అంత్యక్రియల గురించి మీడ�
తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే ప్రేమ ప్రత్యేకం. అందుకు కారణం ఆమెకు పుట్టినప్పటి నుంచి తాను చూస్తున్న ఒక హీరో తండ్రి కావటమే. తండ్రిలో ఆమె ఎప్పటికపుడు ఒక అభయ హస్తాన్ని చూసుకుంటుంది.
నందమూరి తారకరత్న మరణ వార్తను తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న భౌతికకాయాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్లోని మోకిలాలోని ఆయన నివాసానికి తరలించారు. తారకరత్న మృతి తెలుగు సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. ఆయన ఆ