Tapsee Pannu:బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్నుపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఆమె ఒక ఫ్యాషన్ వీక్ లో వేసుకున్న ఆభరణం.. హిందువుల మనోభవాలను దెబ్బతీసేలా ఉందని మధ్యప్రదేశ్, ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య గౌర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.