Tammineni Krishnaiah: ఖమ్మం జిల్లాలో సంచలనం రేపిన తమ్మినేని క్రిష్ణయ్య హత్యకేసులో పోలీసు దర్యాప్తుపై కుటుంబీకుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. ఎన్టీవీతో తమ్మినేని క్రిష్ణయ్య బార్య మంగ తాయమ్మ కుమారుడు నవీన్, కుమార్తె రజిత మాట్లాడారు. పోలీసులు కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టుపై క్రిష్ణయ్య , ప్రధాన సూత్రధారి కోటేశ్వరరావు పేరు లేదంటూ కృష్ణయ్య కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేసారు. కేసు దర్యాప్తులో పోలీసుల తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం…