తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం ముదిరింది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల వాగ్ధానం అమలుకు సిద్ధమయింది. ఎన్నికల్లో చెప్పిన ప్రధాన వాగ్ధానం అమలుకు చర్యలు ప్రారంభించింది. ఎన్నికల ప్రధాన వాగ్ధానం అయిన మహిళలకు రూ. 1000 పంపిణీని అమలు చేయనుంది.
మిళనాడు రాష్ట్రం రానున్న రోజుల్లో బలమైన ఆర్థిక వ్యవస్థ గల రాష్ట్రంగా ఏర్పడాలని అడుగులు వేస్తోంది. ఏడేళ్లల్లో్.. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తమిళనాడు పావులు కదుపుతోంది. మరో ఏడేళ్లలో వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అవతరించాలని తమిళనాడు లక్ష్యంగా పెట్టుకుంది.
దేశ వ్యాప్తంగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కూడా ప్రమాదాలు జరగడం జనాలను భయ బ్రాంతులకు గురి చేస్తుంది.. తాజాగా తమిళనాడు లో జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా జనం ఉలిక్కి పడ్డారు.. తమిళనాడు లో దారుణ ఘటన జరిగింది.. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడి మృతి చెందారు.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ దారుణ ఘటన తో రాష్ట్రం అంతా ఉలిక్కి పడింది.. తమిళనాడు…
తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. ఈ రోజు మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ మరియు తనని కస్టడీలోకి తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైక్టరేట్(ఈడీ) అభ్యర్థన అనే రెండు పిటిషన్‌లపై తీర్పును ఇవ్వనుంది.
మనీలాండరింగ్ ఆరోపణలతో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్టు చేయడంపై విపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ సంస్థలను చేతిలో పెట్టుకుని ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఫైర్ అయ్యారు. తాము ఒకటి అడిగితే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరొకటి చెప్పి తప్పించుకుంటున్నారని విమర్శించారు.