మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్” ఎట్టకేలకు ఈ రోజు థియేటర్‌లలో విడుదలైంది. ఈ మూవీలో గోపీచంద్ సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రెహమాన్, దేవ్ గిల్, భూమిక చావ్లా, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, జయప్రకాష్, ప్రీతి ఆస్రాని కీలక పాత్రల్ల�
నితిన్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం ‘మాస్ట్రో’. హిందీ సినిమా ‘అంధాధూన్’కు ఇది తెలుగు రీమేక్. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘మాస్ట్రో’ను నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. నితిన్ సరసన నభా నటేశ్ నాయికగా నటిస్తుంటే… తమన్న�
మాచో హీరో గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. చాలా క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు ఎట్టకేలకు సినిమా విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారట. సంపత్ నంది దర్శకత్వం వహించిన “సీటిమార్” చిత్రం ఏప్రిల�
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ మూడు సినిమాలు నాలుగు డబ్బులు గా సాగుతోంది. కెరీర్ మొదలెట్టి పదేళ్ళకు పైగా అయినా అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా సోలో హీరోయిన్ గా రాణిస్తూనే ఐటమ్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ గా ‘ఎఫ్-3’, ‘సిటీ మార్’, ‘మ్యాస్ట్రో’, ‘గుర్తుందా శీతాకాలం’ వంట
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హిందీ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి హీరోయిన్ గా మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లు, షోలతో బిజీగా ఉంది. అప్పుడప్పుడూ ఐటెం సాంగ్స్ లోనూ మెరుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్తల
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న విభిన్నమైన చిత్రం “మాస్ట్రో” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ “బేబీ ఓ బేబీ” లిరికల్ ప్రోమో విడుదల చేసి వారి ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. సరికొత్త స్వరాలతో రొమాంటిక్ గా ఉన్న “బేబీ ఓ బేబీ” సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ పాట సినిమాలో హీరోహీరోయిన్లు �
మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా బయట పెట్టిన షాకింగ్ బ్యూటీ సీక్రెట్ చర్చనీయాంశంగా మారింది. గత దశాబ్ద కాలంగా సౌత్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీకి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి చెక్కు చెదరని తన అందంతో అప్ కమింగ్ హీరోయిన్లకు పోటీనిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మాస్ట్రో చిత్రంతో పాటు ఎఫ్3 చి�
మిల్కీ బ్యూటీ తమన్నా రూటే సపరేటు. మోహన్ బాబు తనయుడు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా… నిజానికి ఇంతకాలం స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందని ఆ సమయంలో ఎవరూ ఊహించి ఉండరు. పాలబుగ్గల ఈ చిన్నారి… వచ్చినంత వేగంగా వెళ్ళిపోతుందనే అనుకున్నారు. కానీ తీసుకున్న నిర్ణయానికి కట్�
మిల్కి బ్యూటీ తమన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే “లెవెన్త్ అవర్” అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి అక్కడ అంతగా ఆదరణ లభించలేదు. మొట్టమొదటి వెబ్ సిరీస్ తోనే బ్యాక్ లక్ అనిపించుకున్న ఈ భామ ఆ వెంటనే మరో వెబ్ సిరీస్ “నవంబర్ స్టోరీ”తో ప్రేక్షకులను పల�