Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా ఈ చిన్నది సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టాకా.. అందాల ఆరబోతతో పాటు బూతు పురాణం కూడా నేర్చుకున్న తమన్నా.. నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం కూడా మొదలుపెట్టింది.
సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ సినీమా ఇండస్ట్రీలో కూడా బాగా బిజీగా మారిపోయింది తమన్నా.. ఆమె వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో లో నటిస్తూ బాగా బిజీగా ఉంది.ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యల ను చేసింది.గత కొంతకాలంగా వీరిద్దరూ కూడా కలిసి కనిపించడంతో వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు అయితే వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన తమన్నా తనతో రిలేషన్ లో ఉన్నానని చెప్పేసింది.…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకోని వెళ్లారు రాజమౌళి.కాగా ఈ సినిమాలో తమన్నా కూడా ముఖ్య పాత్రలో నటించినప్పటికి ప్రభాస్, రానా స్థాయిలో ఆమెకు అంతగా ఫేమస్ కాలేదు.. ఈ విషయం పై తాజా ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది.తమన్నా. ఈ సందర్భంగా తమన్నా చెబుతూ .. తాను యాక్షన్ చిత్రాల్లో నటించిన కూడా క్రెడిట్ మాత్రం అంతగా రాలేదని చెప్పుకొచ్చింది తమన్నా. బాహుబలి సినిమా విషయంలో ప్రభాస్…
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫర్స్ దక్కించుకోవడం అంత సులభం కాదు. హీరోయిన్ గా చాన్స్ రావాలంటే ఎంతో కష్టపడాలి. అలాగే దానితో పాటు అందం కొంచెం అదృష్టం కూడా ఉండాలి.ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్స్ చిత్ర పరిశ్రమకు వస్తుంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే హీరోయిన్ గా రాణిస్తారు.అలా ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో అద్భుతంగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు.…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Lust Stories 2: బాలీవుడ్ లో శృంగార సినిమాలకు కొదువేం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు శృంగారం గురించి మాట్లాడడం అనేది అప్పట్లో తప్పుగా ఉన్నా .. ఇప్పుడు మాత్రం ఫ్యాషన్ గా మారిపోయింది.
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్. వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరు భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైయిన్ మెంట్స్ ఆసక్తికర అప్ డేట్ ఇచ్చింది. ఇక భోళాశంకర్ పాటల సందడికి వేళయిందని వెల్లడించింది.
Bellamkonda Srinivas:బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ. ఇస్తున్నాడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను అదే పేరుతో బెల్లంకొండ హిందీలో రీమేక్ చేస్తున్నాడు.
Prabhas: పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తర్వాత ఆయన రేంజే వేరు.