Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె అందాల కోసమే థియేటర్లకు వెళ్లే అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చాక ఓ రూల్ పెట్టుకుంది. తాను ఎవరికీ లిప్ లాక్ ఇవ్వొద్దని ఓ కండీషన్ తోనే సినిమాలు చేసింది. కానీ ఆ రూల్ ను ఇన్నేళ్ల తర్వాత రీసెంట్ గానే బ్రేక్ చేసింది. అప్పట్లో స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా చేసిన సామ్ జామ్…
Tamannah : మిల్కీబ్యూటీ తమన్నా ఫుల్ స్వింగ్ లో కనిపిస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. విజయ్ వర్మతో బ్రేకప్ తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్ గానే ఓదెల-2తో పలకరించింది. ఈ మూవీ మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో నాగసాధవు పాత్రలో తమన్నా యాక్ట్ చేసింది. దీంతో పాటు రెండు ఐటెం సాంగ్స్ చేసింది. ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా…
Tamannaah : తమన్నా ఇప్పుడు ఓదెల-2 సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. నిన్న ముంబైలో రిలీజ్ అయిన ట్రైలర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఇందులో తమన్నా పాత్ర గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఆమె ఇందులో నాగసాధువుగా నటిస్తోంది. ఏప్రిల్ 17న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.…
Hema : స్టార్ యాక్టర్ హేమ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారనే కారణంతో కరాటే కళ్యాణికి నోటీసులు పంపించారు. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తనపై కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించింది. ఇందులో భాగంగా కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి యూట్యూబ్ ఛానెల్స్ తో పాటు మరికొన్ని ఛానెల్స్ కు లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించింది. వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామని ఆమె లాయర్లు…
తెలుగు సినిమా పరిశ్రమలో రాబోయే సంచలన చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఓదెల 2’ సినిమా గురించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉందని, ప్రేక్షకులకు సరికొత్త తమన్నా భాటియాను చూసే అవకాశం దక్కబోతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సూపర్‌నాచురల్ థ్రిల్లర్‌లో తమన్నా ప్రధాన పాత్రలో ఒక శివ సత్తుగా కనిపించనుంది. సినిమా బడ్జెట్ సుమారు 23 కోట్ల రూపాయలు…
Tamannaah : తమన్నా చాలా రోజుల తర్వాత తెలుగులో మెయిన్ లీడ్ రోల్ చేస్తోంది. ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల-2. ఈ మూవీ మొదటి నుంచి అంచనాలు పెంచేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు ఆసక్తిని రేపుతున్నాయి. అయితే తమన్నా తాజాగా చేసిన కామెంట్లు షాకింగ్ గా ఉన్నాయి. ఈ రోజు ఓదెల-2 మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఏప్రిల్…
Tamannah Story in Text Book Controversy in Hebbal Bengaluru: బెంగళూరు హెబ్బల్‌లోని సింధీ కాలేజీలో, నటి తమన్నాపై 7వ తరగతి విద్యార్థులకు అందించిన టెక్స్ట్ బుక్ వివాదానికి దారితీసింది. దీన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెంగళూరులోని హెబ్బాల్‌లోని సింధీ కాలేజీ ఈ వివాదానికి కారణమైంది. సింధీ కాలేజీ 7వ తరగతి పాఠ్యాంశంలో నటి తమన్నా గురించిన పాఠాన్ని చేర్చడం వివాదానికి దారితీసింది. తమన్నా పాఠాన్ని చేర్చడంపై పలువురు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులకు…
Aranmanai 4 : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మిల్కీ బ్యూటి తమన్నా,రాశీ ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ తమిళ్ హారర్ కామెడీ మూవీ అరణ్మనై 4.తమిళ్ సూపర్ హిట్ హర్రర్ కామెడీ ఫ్రాంచైజీ నుంచి నాలుగో సినిమాగా అరణ్మనై 4 తెరకెక్కింది. ఈ సినిమాను డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన సుందర్ సి తెరకెక్కించారు.ఈ అరణ్మనై 4 చిత్రాన్ని తెలుగులో “బాక్” అనే టైటిల్ తో మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ హారర్ కామెడీ సిరీస్…
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ “కన్నప్ప” ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాను మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు . అయితే ఈ సినిమాపై ప్రేక్షకులలో రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.కన్నప్ప సినిమాను ముందుగా నార్మల్ బడ్జెట్ లో కంప్లీట్ చేయాలనీ మేకర్స్ భావించిన కూడా ఈ చిత్ర కథ డిమాండ్ పరంగా భారీ క్యాస్ట్ ను…
మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఓదెల 2”.. బ్లాక్ బస్టర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి కొనసాగింపుగా “ఓదెల 2” మూవీ తెరకెక్కుతుంది.ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో హెబ్బా పటేల్ నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది..ఇప్పుడు వస్తున్న ఓదెల 2 లో మిల్కీ బ్యూటీ తమన్నాలీడ్ రోల్ లో నటిస్తుంది.అయితే మహాశివరాత్రి సందర్భంగా ఓం నమ: శివాయ అంటూ ఈ మూవీ నుంచి తమన్నా స్పెషల్ లుక్ మేకర్స్ షేర్…