“సీటిమార్” ట్విట్టర్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్” ఎట్టకేలకు ఈ రోజు థియేటర్‌లలో విడుదలైంది. ఈ మూవీలో గోపీచంద్ సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రెహమాన్, దేవ్ గిల్, భూమిక చావ్లా, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, జయప్రకాష్, ప్రీతి ఆస్రాని కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస చిత్తూరి తన హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభిస్తోంది. సినిమా ప్రేమికులు, అటు గోపిచంద్ అభిమానులు కూడా సినిమాపై, చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం సినిమా ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తో దూసుకెళ్తుండడంతో సోషల్ మీడియాలో “సీటిమార్” అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
Read Also : “సీటిమార్” బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే ?
Also Read
- OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
- Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
- NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
మొదటి షో నుంచే సినిమాకు పాజిటివ్ బజ్ రావడంతో చిత్రబృందం కూడా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల వెయిటింగ్ కు సరైన ఫలితం దక్కింది. ఇక ఈ మూవీ గోపీచంద్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని ప్రభాస్ అభిమానులు సైతం ట్వీట్ చేస్తుండడం విశేషం. “సీటీమార్” ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉందని, ఇక సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయని ట్విట్టర్ లో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాగున్నాయని, గోపీచంద్ నటన నెక్స్ట్ లెవెల్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమన్నా కూడా తన పాత్రకు న్యాయం చేసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!