Odela 2: అదిరిపోయిన ‘ఓదెల 2’ టీజర్ అనౌన్స్ మెంట్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా టైంలో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డైరెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ సినిమా రూపొందుతోంది. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నా ఈ మూవీలో తమన్నా లీడ్ రోల్‌లో నటిస్తుంది.సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించడంతో పాటు రచన సహకారం అందిస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ లాంచ్‌కి ముహూర్తం ఫిక్స్ అయింది.
Also Read:unni mukundan: శృంగార సన్నివేశాలకు మొహమాటం లేకుండా నో చెప్పేస్తా..
Also Read
ఫిబ్రవరి 22న కుంభమేళాలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. మహా కుంభమేళాలో లాంచ్ కానున్న మొట్టమొదటి టీజర్ ‘ఓదెల 2’ కావడం విశేషం. ఇక ఈ రోజే టీజర్ విడుదల కావడంతో మూవీ టీం ఈవెంట్ స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నాగసాధు గా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో పవర్ ఫుల్ గా ఉండగా.. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. ఈ టీజర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా అంచనాలు పెరగడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ టీజర్ కట్‌ను మేకర్స్ చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారట.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!