Home
Tamannaah
Tamannaah News
-
Tamannaah : ఓదెల-2.. బరువు మోయలేకపోతున్న తమన్నా..
Tamannaah : ఎన్నో అంచనాలు నడము వచ్చిన ఓదెల-2 వాటిని అందుకోలేక చతికిలపడుతోంది. నేషనల్ వైడ్ గా ఫాలోయంగ్ ఉన్న తమన్నాను శివశక్తిగా చూపించినంత మాత్రాన ఓ సెన్సేషన్ అవుతుంది అనుకోవడం పొరపాటే. మొదటి పార్టు ఓదెల చాలా పెద్ద హిట్టా అంటే కాదు. హిట్ టాక్ తెచ్చుకుంది అంతే. కానీ ఓదెల కంటెంట్ వేరు. అందులో వయలెన్స్, బోల్డ్ కంటెంట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేశాయి. అయినంత మాత్రాన ఓదెల-2 అని పెట్టుకుటే ప్రేక్షకులు ఎగబడి చూస్తారనుకుంటే… -
Tamannaah : గ్లామర్ మీద ఉన్న శ్రద్ధ.. ఎంచుకునే పాత్ర మీద కూడా ఉండాలి..
ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోయిన్ తమన్నా. ఎన్నో ఏళ్ల నుంచి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా,ఇతర భాషలోను నటించి ఎన్నో విజయాలు అందుకొని దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన టాలెంట్ తో దూసుకుపోతోంది. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు అక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంది. బోల్డ్ సీన్స్ , ఐటమ్ సాంగ్… -
Tamannaah : సాయిపల్లవి పై తమన్నా ఇంట్రస్టింగ్ కామెంట్స్..
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఈ అమ్మడు తెలుగులో ఎంతో సెన్సేషన్‌గా మారింది. ప్రతి చిత్రంతో మరింత ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటూ పోతోంది. సాయిపల్లవి ఒక మూవీలో నటిస్తోంది అంటే చాలు మినిమమ్ హిట్ టాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే థియేటర్లలో ఆమె కోసం వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక దక్షిణాదిలో సాయిపల్లవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోయిన్‌కు లేదంటే… -
Sharwanand : ఓదెల-2 ట్రైలర్ అరుంధతిలా అనిపించింది : శర్వానంద్
Sharwanand : అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న తాజా మూవీ ఓదెల-2. రీసెంట్ టైమ్ లో భారీ హైప్ క్రియేట్ సినిమా ఇది. తమన్నా ఇందులో శివశక్తి పాత్ర చేస్తోంది. సంపత్ నంది, మధు నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా శర్వానంద్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓదెల-2 ట్రైలర్ చూశాను. వెంటనే సంపత్ నందికి… -
Tamannaah : వాళ్లిద్దరి కోసం ఓదెల-2 పెద్ద హిట్ కావాలి : తమన్నా
Tamannaah :తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల-2. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సంపత్ నంది, డి.మధు నిర్మిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 17న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీమ్ పాల్గొంది. ఇందులో తమన్నా మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను. ఎన్నో నిర్మాణ సంస్థలతో పనిచేశాను. కానీ స్పెషల్ బాండింగ్ మాత్రం… -
Odela2 : ఓదెల-3 ఉంటుందా.. సంపత్ నంది క్లారిటీ..
Odela2 : మిల్కీ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల-2. ఈ సినిమాలో ఆమె శివశక్తి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ భారీ అంచనాలను పెంచేశాయి. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సంపత్ నంది అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. డి.మధు, సంపత్ నంది కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సంపత్ నంది మీడియాతో మాట్లాడారు.… -
Tamannaah : కంటెంట్ బాగుంటే చాలు..
తమన్నా.. ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్ అయి చాలా కాలం అవుతున్న ఇప్పటికి కూడా అంతే ఫామ్ లో దూసుకుపోతుంది. హీరోయిన్‌ల కెరీర్ కాలం చాలా తక్కువ. అందుకే తమన్నా ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా, చివరకు స్కిన్ షో కూడా పెంచి ప్రజంట్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ అమ్మడు పేరు బాగా వినపడుతుంది. అక్కడ స్పెషల్ సాంగ్స్, మూవీస్, సరిస్ అంటూ వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇక చాలా… -
Odela-2 : ఓదెల-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
Odela-2 : మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల-2. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 17న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అమాంతం అంచనాలను పెంచేసింది. ఓదెల ఊరిని పట్టి పీడించే దుష్టశక్తులను.. తమన్నా ఎలా ఎదుర్కుంది అనే కోణంలో దీన్ని తీశారు. హై సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో దీన్ని తీస్తున్నారు. ఇందులో తమన్నా నాగసాధవుగా నటిస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్… -
Tamannaah : మరో ఐటెం సాంగ్ లో తమన్నా.. ఆ గ్రేస్ చూశారా..
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నాకు మంచి క్రేజ్ ఉంది. ఆమెకు ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిన తర్వాత ఆమె ఐటెం సాంగ్స్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా చాలానే చేసింది. అసలే మిల్కీ బ్యూటీ అందాలకు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. ఇక ఐటెం సాంగ్ లో ఈ అమ్మడు చేసే అందాల… -
‘Odela 2’ : ఓటీటీ పార్ట్‌నర్ లాక్ చేసుకున్న ‘ఓదెల 2’
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న హర్రర్ అండ్ డివోషనల్ మూవీ ‘ఓదెల 2’. గతంలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఇక ఈ సినిమాకు అశోక్ తేజ డైరెక్ట్ చేస్తుండగా.. డైరెక్టర్ సంపత్ నంది కథ అందిస్తున్నారు. ఏప్రిల్ 17 విడుదల కాబోతున్న ఈ మూవీలో స్టార్ బ్యూటీ తమన్నా లీడ్ రోల్‌లో నటిస్తోండగా, హెబ్బపటెల్, వశిష్ట సింహా, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్…
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!