Ajith: ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకటే నడుస్తూ ఉంటుంది. హీరోలకు ఎంత ఏజ్ వచ్చినా వారు హీరోలే.. కానీ, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే మాత్రం హీరోయిన్లు కారు. ఇది ఏ ఇండస్ట్రీలో ఎక్కువ ఉందో లేదో తెలియదు కానీ.. టాలీవుడ్ లో ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడిప్పుడే ఈ ఆనవాయితీ పోతుంది అని చెప్పొచ్చు.
Wamiqa Gabbi: సెన్సార్.. ప్రతి సినిమాకు ఇది ఏంటో ముఖ్యం. ఒకప్పుడు.. హీరోయిన్ చీర పక్కకు తొలగించినా కూడా సెన్సార్ దానికి అడ్డుకట్ట వేసింది. కానీ, ఉన్నకొద్దీ సినిమా తీరుతెన్నులు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు రొమాన్స్ అంటే ఛీ అనుకునేవారు..
Tabu: కూలీ నెం 1 సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ టబు. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నటబు.. ఆ తరువాత ననాగార్జున సరసన నిన్నే పెళ్లాడతా సినిమాలో నటించి తెలుగువారికి దగ్గరయింది. ఇక ఈ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి.
Akkineni Nagarjuna: గ్రీకు వీరుడు.. నా రాకుమారుడు.. కళ్ళలోనే ఇంకా ఉన్నాడు.. ఈ పాటను ఎవరు మర్చిపోలేరు. ప్రతి అమ్మాయి తన కలల రాకుమారుడి కోసం పాడుకుంటూనే ఉంటుంది. ఇక ఆ రాకుమారుడు మన మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆఫ్ బీట్ సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. రెగ్యులర్ గా వచ్చే సినిమాలకి పూర్తి భిన్నంగా సడన్ గా ఒక సినిమా ఆడియన్స్ ముందుకి వస్తుంది. ఊహించని ఆ ఆఫ్ బీట్ సినిమా చూసి ఆడియన్స్ ఫిదా అవుతూ ఉంటారు. అందుకే రెగ్యులర్ జానర్స్ లో వచ్చే సినిమాలని చూసే ప్రేక్షకులు, కొత్త కథతో సినిమా దాని చూడడానికి రిపీట్ మోడ్ లో థియేటర్ కి వెళ్తూ ఉంటారు. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’,…
పాతికేళ్ళ క్రితం తెలుగువారిని ఆకట్టుకున్న 'ప్రేమదేశం' చిత్రం ఇప్పుడు మరోసారి జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే... తాజాగా అదే పేరుతో మరో 'ప్రేమదేశం' తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు శుక్రవారమే విడుదల అవుతున్నాయి.
Tabu: నిన్నే పెళ్లాడతా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ టబు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన టబు ఇప్పుడు కూడా అదే స్టార్ డమ్ ను మెయింటైన్ చేస్తోంది.