Home
T20 World Cup
T20 World Cup News
-
Gautam Gambhir: ఇండియా టీమ్ నూతన కోచ్ ఎంపికపై స్పందించిన గంభీర్.. ఏమన్నారంటే?
టీం ఇండియా ప్రధాన కోచ్‌కు సంబంధించి కొనసాగుతున్న ప్రకంపనల మధ్య, గంభీర్ స్పందించారు. భారత క్రికెట్ జట్టు తదుపరి ప్రధాన కోచ్‌గా మారే ప్రశ్నపై గౌతమ్ గంభీర్ శుక్రవారం మాట్లాడుతూ.. తాను అంత దూరం చూడడం లేదని అన్నారు. -
World Record : ఏంటి బ్రో ఇంత ట్యాలెంట్.. డాట్ బాల్స్ తోనే బయపెట్టావుగా..
2024 టీ20 ప్రపంచకప్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ యువ బౌలర్ తంజిమ్ హసన్ షకీబ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 7 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, తన నాలుగు ఓవర్లలో రెండు మెయిడిన్లు వెయ్యగలిగాడు. దీంతో షకీబ్ టీ20 ప్రపంచకప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్ బాల్స్ సాధించిన బౌలర్‌గా తంజిమ్ హసన్ నిలిచాడు. నేపాల్ బ్యాటర్స్ తంజిమ్ హసన్ షకీబ్ బౌలింగ్ ను ఎదురుకోలేక తెగ ఇబ్బంది పడ్డారు. Avika… -
Bangladesh vs Nepal: రెచ్చిపోయిన తంజీమ్, ముస్తాఫిజుర్.. సూపర్-8కి బంగ్లాదేశ్..!
టీ20 ప్రపంచకప్ -2024లో బంగ్లాదేశ్ సూపర్-8కి చేరుకుంది. సెయింట్ లూసియా వేదికగా ఇవాళ నేపాల్ తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ సూపర్-8 బెర్త్ ఖారారు చేసుకుంది. -
SCO vs AUS: స్కాట్లాండ్పై ఆసీస్ విజయం.. ఊపిరిపీల్చుకున్న ఇంగ్లండ్ జట్టు
టీ20 వరల్డ్‌కప్‌లో ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్, మార్కస్ స్టొయినీస్ రాణించడంతో ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా విజయంతో ఇంగ్లండ్‌కు సూపర్-8 టిక్కెట్ లభించింది. అక్కడ, స్కాట్లాండ్ ప్రయాణం ముగిసింది. -
T20 World Cup: అమెరికా చేతిలో ఓడిన పాకిస్తాన్.. యూఎస్ విదేశాంగ ప్రతినిధి ఏమన్నారంటే..
నాకు నైపుణ్యం ఉన్న ప్రాంతానికి మించిన విషయాలపై వ్యాఖ్యానించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను తరుచుగా ఇబ్బందుల్లో పడతాను. -
Pakisthan: ఫ్లోరిడాలో భారీ వర్షం.. పాకిస్తాన్ ఆశలు గల్లంతు..!
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా అమెరికాను ఓడించి సూపర్-8కి చేరింది. అయితే.. అమెరికా ఓటమితో సూపర్-8కి చేరుకోవాలన్న పాకిస్థాన్ ఆశలు సజీవంగానే మిగిలాయి. మరోవైపు.. ఇతర జట్ల ప్రదర్శనపై కూడా ఆధారపడి ఉంది. అయితే.. పాకిస్తాన్ జట్టు తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు ఆటంకం కలిగేలా ఉంది. జూన్ 16న ఐపాకిస్థాన్ ఇప్పుడు జూన్ 16న ఐర్లాండ్‌తో పాకిస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ కు వర్ష గండం బీభత్సంగా ఉంది. పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్… -
IND vs USA T20 WC Pitch Report: నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్.. ఎవరికి అనుకూలం
నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-అమెరికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మైదానం పిచ్‌పై మొదటి నుంచి చర్చ జరుగుతోంది. డ్రాప్ ఇన్ పిచ్ ఇక్కడ ఉపయోగించబడింది. ప్రారంభంలో మ్యాచ్‌లు ఆడినప్పుడు.. అపరిమిత బౌన్స్ కారణంగా ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే కాలక్రమేణా పిచ్ మెరుగుపడింది. అయితే ఈ పిచ్ ఇప్పటికీ బౌలర్లకు సహాయకరంగా ఉంది. ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. బౌలర్లకు ఇక్కడ చక్కటి సహకారం లభిస్తున్నందున భారత్-అమెరికా మ్యాచ్‌లోనూ… -
Teamindia: రెండు టీమ్‌లుగా విడిపోయిన టీమిండియా.. విజేత కోహ్లీ జట్టుదే..
బీసీసీఐ భారత జట్టు వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆటగాళ్లు వేర్వేరు జట్లుగా విడిపోయారు. ఆటగాళ్లను మూడు వేర్వేరు జట్లుగా విభజించి అందరూ సరదాగా ఫీల్డింగ్ సెషన్లో పాల్గొన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ సమయంలో ఆటగాళ్లు స్టంప్‌పై గురి పెట్టాల్సి వచ్చింది. ఎక్కువ లక్ష్యాలను చేధించే జట్టు విజేతగా నిలుస్తుంది. రోహిత్ శర్మ జట్టులో మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, జస్ప్రీత్… -
WI vs UGA: విండీస్ బౌలర్ల దెబ్బకు బెంబెలెత్తిన ఉగాండా.. 39 పరుగులకే ఆలౌట్..
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా ఉగాండా, వెస్టిండీస్ కు మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ విజయం సాధించింది. ఉగాండా జట్టుపై ఏకంగా 134 పరుగుల తేడాతో భారీ విజయాన్ని విండిస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణిత 20 ఓవర్లులో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు సాధించింది. ఇక విండిస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించలేక ఉగాండా ప్లేయర్లు చతికిలపడ్డారు. దీంతో… -
INDIA vs Pakistan: 2007 టీ20 వరల్డ్‌కప్ నుంచి దాయాదుల పోరులు ఎలా ఉన్నాయంటే..
ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న పాకిస్తాన్, టీమిండియా జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నాడు దాయాదులు ఢీకొట్టబోతున్నారు. ఇకపోతే ఈ మెగా ఈవెంట్ లో భాగంగా టీమిండియా మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్ పై ఎనిమిది వికెట్ల భారీ తేడాతో గెలిచి శుభారంభం చేసింది. ఇక మరోవైపు పాకిస్తాన్ అనుకొని విధంగా అమెరికా చేతిలో ఓడిపోయింది. Maldivian President…
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!