Kohli- Anushka Breakup Story: నేడు కింగ్ కోహ్లీ పుట్టిన రోజు.. విరాట్ నవంబర్ 5, 1988న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించారు. బర్త్డే బాయ్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్లో అదరగొట్టేస్తున్న విరాట్ కోహ్లీ 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అభిమాన క్రికెటర్ పుట్టినరోజు వేడుకలకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. విరాట్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం..
ICC U-19 Womens World Cup: మహిళల క్రికెట్లో మరో మెగా టోర్నమెంట్ కు సిద్ధమైంది. మలేసియా వేదికగా ఈరోజు ( జనవరి 18) అండర్-19 టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్లుగా విడిపోయి పోటీ పడబోతున్నాయి.
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. భారత మహిళల అండర్-19 జట్టుకు నిక్కీ ప్రసాద్ కెప్టెన్గా వ్యవహరించనుంది. వైస్ కెప్టెన్గా సానికా చాల్కే వ్యవహరించనుంది. ఈ టోర్నమెంట్ 18 జనవరి 2025 నుండి 2 ఫిబ్రవరి 2025 వరకు మలేషియాలోని కౌలాలంపూర్లో జరుగుతుంది.
టీ 20 క్రికెట్ చరిత్రలో జింబాబ్వే వండర్ సృష్టించింది. కనీవినీ ఎరిగిన రీతిలో చెలరేగిపోయింది. 20 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 120 బంతుల్లో 344 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన జట్టుగా చరిత్రలో నిలిచింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్ లో భాగంగా.. నిన్న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ పేసర్ అరుంధతి రెడ్డిని ఐసీసీ మందలించింది. ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినందుకు అరుంధతి దోషిగా తేలింది.
ఐసీసీ (ICC) మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్లో టీమిండియా రేపు (అక్టోబర్ 4న) న్యూజిలాండ్తో మొదటి మ్యాచ్ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్లో జరుగనుంది.
2007 September 24 is Special Day For Team India: 2007 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్లోనే బంగ్లాదేశ్తో చేతిలో ఓడిన భారత జట్టు.. మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అదే ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని యువ భారత జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రపంచంలో మేటి…
Yuvraj Singh 6 balls 6 Sixers: భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజును ఏ అభిమానులూ మర్చిపోరు. ఈ రోజున 17 సంవత్సరాల క్రితం, మొదటిసారి జరిగిన టి20 ప్రపంచ కప్ లో ఈ రోజు గ్రూప్ మ్యాచ్లో ఇండియా ఇంగ్లాండ్తో తలపడింది. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్ తుఫాను బ్యాటింగ్ చేసి అందరినీ ఉర్రూతలూగించాడు. డర్బన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్లో 6…
Harmanpreet Kaur Record in T20 World Cup: అక్టోబర్ 3 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. మెగా టోర్నీలో ఒక్కసారి కూడా విజేతగా నిలవని భారత్.. ఈసారి ట్రోఫీనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా కప్ సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పేరిట టీ20 ప్రపంచకప్లో ఉన్న ఓ రికార్డు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. టీ20 ప్రపంచకప్లో సెంచరీ…