Home
T20 World Cup
T20 World Cup News
-
వరల్డ్ కప్ గెలవకపోయినా పాకిస్తాన్ మీద గెలవాలి…
-
నేడే భారత్-పాక్ మధ్య టీ20 మ్యాచ్…రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు!
టీ-20 వరల్డ్ కప్‌లో దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులకే కాదు యావత్ క్రీడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. గెలుపును ఫ్యాన్స్ తమ దేశ ప్రతిష్టగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే మెగాటోర్నీల్లో పాక్‌పై భారత్‌దే పూర్తి ఆధిపత్యం కాగా.. ఆ లెక్కను సరిచేయాలనే కసితో పాక్ రగిలిపోతుంది. మరోవైపు తమకు అలవాటైన రీతిలోనే పాక్‌ను చిత్తు… -
T20 world cup : నేటి నుంచే సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం
ధనాధన్ క్రికెట్లో అత్యున్నత పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నేటి నుంచి వచ్చే నెల 14 వరకు యూఏఈలో నిర్వహించనున్నారు. ఇవాళ ఆరంభ మ్యాచ్‌ల్లో ఆసీస్-దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్-వెస్టిండీస్ తలపడతాయి. ఈ కప్ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వేదికను ఎడారి దేశానికి తరలించారు.ఈనెల 17 నుంచే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో అధికారికంగా టీ20 ప్రపంచకప్ ఆరంభమైంది. ప్రధాన మ్యాచ్‌లు మాత్రం సూపర్-12 పేరిట… -
పాక్‌తో మ్యాచ్ అవసరమా…?
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య హైఓల్డేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. రెండు దేశాల్లోనూ భావోద్వేగాలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే దాయాదితో మ్యాచ్ పై రాజకీయ మేఘాలు ముసురుకుంటున్నాయి. కశ్మీర్లో మనుషుల్ని చంపుతున్న పాకిస్తాన్ తో క్రికెట్ ఏంటనే వాదన తెరపైకి వచ్చింది. అయితే క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని మరో వర్గం వాదిస్తోంది. మ్యాచ్ ఆడకపోతే భారత్ కు లాభమా.. నష్టమా..? దాయాదుల మధ్య పోరుకు క్రేజ్ ఏ రేంజ్… -
ప్రపంచ కప్ గెలవాలంటే వారే ముఖ్యం…
ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో సూపర్ 12 స్టేజ్ రేపటి నుండి ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీ పై భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ… ఈ టోర్నీలో విజయం సాధించడంలో ఓ స్పిన్నర్ దే ముఖ్య పాత్ర అవుతుంది అన్నాడు. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు కూడా జరిగిన ఐపీఎల్ 2021 లీగ్ లోని మ్యాచ్ ల విజయాలలో స్పిన్నర్లే ముఖ్య… -
భారత్ – పాక్ : గంటలోనే అమ్ముడుపోయిన టికెట్లు…
క్రికెట్ ఫ్యాన్స్ కి డబుల్ దమాకా మ్యాచ్. బెట్టింగ్ రాయుళ్లకు కోట్లు కురిపించే మ్యాచ్. నువ్వా నేనా అనే ఫైట్ ఈసారి వరల్డ్ కప్‌లో మొదటి మ్యాచే కావడంతో… సూపర్ సండే ఫైట్ కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లో దంచికొట్టిన టీం కోహ్లీ… దయాది తో జరిగే మ్యాచ్ కోసం సయ్యంటోంది. క్రికెట్ లవర్స్ ఈ మ్యాచ్ కోసం ఎదరుచూస్తుంటే… మరోవైపు దాయాది పాకిస్తాన్‌ను వ్యతిరేకించే వర్గాలు మాత్రం.. ఈ మ్యాచ్‌ని బహిష్కరించాలని డిమాండ్… -
టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
భారత క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది బీసీసీఐ.. 2023 వరల్డ్ కప్ ముగిసే వరకు టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.. ఇక, ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి… టీ-20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోచ్ పదవికి రాజీనామా చేశాయనున్నారు.. ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్‌తో సమావేశమైన సౌరవ్ గంగూలీ, జయేషా.. దీనిపై చర్చించారు… ఇక, పరాస్ మాంబ్రేను… -
టీ20 వరల్డ్ కప్ : జట్టులోకి శార్దూల్ ఠాకూర్
అక్టోబర్ 17 వ తేదీ నుంచి టీ 20 ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే అన్ని టీమ్స్.. ఈ టోర్నీ కోసం సన్నద్దం అవుతున్నాయి. ఈ నేపథ్యం లో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీ 20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో బీసీసీఐ ఓ కీలక మార్పు చేసింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో మరో ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ ను… -
టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ…
యూఏఈ వేదికగా బీసీసీఐ ఈ ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ కు సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రపంచ కప్ లో విజయం సాధించిన జట్టుకు మొత్తం 1.6 మిలియన్ డాలర్స్ ఇవ్వనుంది ఐసీసీ. అంటే అక్షరాల 12,02,10,400 రూపాయలు. ఇక ఈ టోర్నీలో రన్నరప్ గా నిలిచినా జట్టుకు 8 లక్షల డాలర్స్ అందనున్నాయి. అలాగే సెమిస్… -
టీ20 ప్రపంచ కప్ లోకి డీఆర్ఎస్…
ఈ ఏడాది జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ యొక్క నిర్వహణ హక్కులు మన బీసీసీఐకే ఉంది. కానీ మన భారత్ లో కరోనా కేసుల కారణంగా దీనిని బీసీసీఐ యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. అయితే ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో డెసిషన్ రివ్యూ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది ఐసీసీ. దాంతో మొదటిసారి టీ20 ప్రపంచ కప్ లో ఈ డీఆర్ఎస్ ను ఉపయోగించినట్లు అవుతుంది. అయితే ఈ టోర్నీలో…
తాజావార్తలు
-
Ilayaraja : ఇళయరాజాకు భారీ షాక్.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
-
Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!