Home
T20 World Cup
T20 World Cup News
-
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లు.. గంటలోనే హాంఫట్
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీని ఐసీసీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో మరోసారి రుజువైంది. అక్టోబర్ 23న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు అలా మొదలయ్యాయో లేదో.. గంటల్లోనే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. Read Also: యువ సంచలనం యష్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించిన ఐసీసీ తమ… -
టీ20 ప్రపంచకప్-2022 షెడ్యూల్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండు గ్రూపులుగా సూపర్-12 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతానికి గ్రూప్-1లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్… గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి. మిగతా జట్లు క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడి సూపర్-12లోకి రంగప్రవేశం చేస్తాయి. Read Also: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ అక్టోబర్ 23న హై ఓల్టేజ్… -
ఈనెల 21న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్: ఐసీసీ
టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది. ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల అమ్మకం ఫిబ్రవరి 7 నుంచి మొదలవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. 12 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 13 నుంచి నవంబర్ 16 మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. Read Also: ఇకనైనా విహారికి అవకాశం ఇవ్వండి:… -
ప్రపంచ కప్ లో భారత ప్రదర్శన పై దాదా…
ఈ మధ్య యూఏఈ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు అందరిని నిరాశ పరిచిన విషయం తెలిసిందే. టోర్నీలోని మొదటి రెండు మ్యాచ్ లలో పాకిస్థాన్, న్యూజిలాండ్ ఛేహిలో ఓడిపోయిన టీం ఇండియా ఆ తర్వాత మూడు మ్యాచ్ లలో వరుసగా భారీ విజయాలు సాధించింది. అయిన కూడా ఫలితం లేకుండా పోయింది. దాంతో సెమీస్ కు చేరుకోలేదు. ఇక ఈ విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందిస్తూ…… -
వచ్చే ఏడాది ప్రపంచ కప్ జరిగే వేదికలు ఇవే…!
ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ నిర్వహణ హక్కులు మన బీసీసీఐ కి ఉన్న కరోనా కారణంగా దానిని యూఏఈ వేదికగా నిర్వహించాల్సి వచ్చింది. ఇక వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. కాబట్టి ఇప్పుడు అందరూ దాని వైపు చూస్తున్నారు. ఇక తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా టీ20 ప్రపంచ కప్ 2022 నిర్వహించే వేదికలను ప్రకటిచింది. ఈ ప్రపంచ కప్ లో… -
టాస్ విషయంలో ఐసీసీ ఆలోచించాలి అంటున్న గవాస్కర్…
ప్రపంచ కప్ టోర్నీలో టాస్ ఓ సమస్యగా ఉంది అని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నారు. అయితే ఈ టోర్నీలో సెకండ్ బ్యాటింగ్ చేసిన వారికి లాభం ఉంటుందని చెప్పారు. ఇది ఐసీసీకి ఓ సమస్య చెప్పిన ఆయన.. దీని పై ఐసీసీ చర్చించాలని… రెండు జట్లకు మైదానం ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలని గవాస్కర్ తెలిపారు. అయితే నిన్న జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ ముందు భారీ లక్ష్యమే… -
ప్రపంచ కప్ ఓడిపోవడంపై కేన్ వ్యాఖ్యలు…
యూఏఈలో నిన్న జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోయిన విషయం తెలిసందే. ఈ టోర్నీలో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 172 పరుగులు చేసిన.. దానిని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 85 పరుగులు చేసాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం విలియమ్సన్ తన జట్టు ఓటమి గురించి మాట్లాడుతూ.. షేమ్ అని అన్నాడు. ఇందులో ఓడిపోవడం మాకు చేయలేకపోవడం సిగ్గుచేటు అని చెప్పాడు. దీనికి… -
పాకిస్థాన్ ఓటమిపై భారత అభిమానుల మీమ్స్.. మాములుగా లేవు..!!
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్ రేసులో లేకపోవడానికి కారణం పాకిస్థాన్‌పై ఓటమి. ఈ ఓటమి మన ఆటగాళ్ల మానసిక బలాన్ని దెబ్బతీసింది. దీంతో టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో పాకిస్థాన్-ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత అభిమానులు ఆసీస్‌కు మద్దతు పలికారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోవాలని కోరుకున్నారు. చివరకు పాకిస్థాన్ ఓడిపోవడంతో భారత అభిమానులు ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. Read Also: విమానంలో సిగరెట్ తాగిన ఏపీ వ్యక్తి అరెస్ట్ ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు… -
ఇంగ్లండ్ Vs న్యూజిలాండ్: నాడు ఫైనల్ .. నేడు సెమీఫైనల్
టీ20 ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక నాకౌట్ మ్యాచ్‌ల సమరం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఈరోజు జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో హోరాహోరీగా తలపడిన సంగతి ఇంకా క్రికెట్ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. ఆనాడు జరిగిన నాటకీయ పోరులో సాంకేతికంగా ఇంగ్లండ్ విజేతగా నిలిచినా.. న్యూజిలాండ్ కూడా అద్భుతంగా పోరాడి అభిమానుల మనసులను దోచుకుంది. అబుదాబీ వేదికగా జరగనున్న… -
టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మనే ఉత్తమ ఎంపిక : గవాస్కర్
భారత జట్టుకు టీ20 కెప్టెన్‌ను నియమించే విషయంలో బీసీసీఐ అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని దిగ్గజ భారత బ్యాటర్ సునీల్ గవాస్కర్ అన్నారు, తదుపరి టీ 20 ప్రపంచ కప్ 2022లో ఆస్ట్రేలియాలో జరుగుతుందని హైలైట్ చేస్తూ… రోహిత్ శర్మ ను కెప్టెన్ గా ఎంపిక చేయాలనీ గవాస్కర్ అన్నారు. అయితే ప్రస్తుతం అజరుగుతున ప్రపంచ కప్ లో భారత జట్టు ప్రయాణం ముగియడంతో.. తాను ముందు చెప్పిన విధంగా టీ20 ఫార్మటు లో కెప్టెన్ గా…
తాజావార్తలు
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!