టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. అయితే.. టీమిండియా జట్టులో ఫినిషర్ రింకూ సింగ్ పేరు లేకపోవడంతో.. క్రికెట్ అభిమానులతో పాటు, పలువురు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. మరోవైపు.. అతని తల్లిదండ్రులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కేవలం రింకూ సింగ్ పేరు ట్రావెల్ రిజర్వుగా మాత్రమే ఉంది. మరోవైపు.. టీమిండియాకు ఫినిషర్ లేకుండానే మెగా టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతుంది.
2016 వరకు భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఆ తర్వాత కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. అతను ప్రతి ఏడాది ఐపీఎల్ లో రాణించిన అతడిని వైట్ బల్ క్రికెట్ లోకి తిరిగి తీసుకోలేదు. కానీ ఈ ఏడాది యూఏఈలో జారీఫైనా టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. అందుకు ముఖ్య కారణం అశ్విన్ పేరు ఆ జట్టులో ఉండటమే. దాదాపుగా టీం ఇండియాకు…