Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
Sanju Samson: అప్పుడు పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయా, దేవుడు మరో అవకాశం ఇచ్చాడు.. సంజు శాంసన్ భావోద్వేగం!
Player of the Tournament Sanju Samson Said My dream is Fulfilling: టీ20 ప్రపంచ కప్ 2026 ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ తర్వాత తాను పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయానని భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ వెల్లడించాడు. ఆ సమయంలో తన కలలు అన్నీ ఛిద్రమైపోయినట్టుగా అనిపించిందని చెప్పాడు. ఇక ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నానని, అప్పుడే దేవుడు తనకు మరో అవకాశం ఇచ్చాడని చెప్పాడు. భారత్ టీ20 ప్రపంచ… -
Gautam Gambhir: విరాట్ కోహ్లీ అవసరమా?.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ ఫైర్!
Gautam Gambhir Fires on Reporter After Ask Virat Kohli Question: టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ ఛేదనలో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. భారత్ విజయంలో సంజు శాంసన్ (89), అభిషేక్… -
Team India History: నీయవ్వ తగ్గేదేలే.. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సరికొత్త చరిత్ర!
Team India Now Holds The Most T20 World Cup Trophies: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యధిక టీ20 ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టుగా రికార్డుల్లో నిలిచింది. టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించడంతో ఈ అరుదైన ఘనత అందుకుంది. టీమిండియా ఇప్పటివరకు మూడు టీ20 ప్రపంచ కప్‌లు గెలుచుకుంది. 2007, 2024, 2026 సంవత్సరాల్లో ట్రోఫీని అందుకుని.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక వరల్డ్… -
T20 World Cup 2026 Prize Money: టీ20 వరల్డ్ కప్‌తో పాటు భారీ ప్రైజ్ మనీ.. ఏ జట్టు ఎంత అందుకంటే?
T20 World Cup 2026 Prize Money: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ పై భారీ ఘన విజయం సాధించింది. దీనితో న్యూజిలాండ్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ను ముద్దాడింది. ఈ విజయంతో భారత్ మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టుగా కూడా నిలిచింది. మార్చి 28న ప్రారంభం కానున్న IPL… -
IND vs NZ: T20 వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ మినీ-ఫైనల్ అవుతుందా?.. IND vs NZ ఫైనల్లో టాస్ ఎందుకు కీలకం
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ICC Men’s T20 World Cup 2026 ఫైనల్లో భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్ టాస్ ఫలితం మ్యాచ్ ఫలితాన్ని బాగా ప్రభావితం చేయవచ్చు. ఈ మ్యాచ్ నైట్ గేమ్ కావడం, డ్యూ (బియర్) ఫ్యాక్టర్, పిచ్ ప్రవర్తన వల్ల టాస్ గెలిచిన టీమ్‌కు పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. చాలా మంది ఎక్స్పర్ట్స్ దీన్ని “మినీ-ఫైనల్” అని పిలుస్తున్నారు. ఈ వేదికలో T20Iలలో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ సాధారణంగా 180+… -
IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?
Team India’s Poor Record in Sunday World Cup Finals: ప్రపంచ కప్ ఫైనల్స్‌లో టీమిండియా ప్రదర్శనను పరిశీలిస్తే.. ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత జట్టు ఇప్పటివరకు ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కూడా ఆదివారం జరగనుండటంతో.. క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చ మొదలైంది. ఈసారి అయినా ఆ సెంటిమెంట్‌ను చెరిపేసి భారత్ విజయం సాధిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.… -
Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!
Sanju Samson Emotional Message to Fans: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరికొద్ది గంటల్లో ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఫైనల్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ అభిమానులకు ప్రత్యేక సందేశం ఇచ్చాడు. తన కెరీర్లో ఇదే అతిపెద్ద మ్యాచ్ అని పేర్కొంటూ.. అభిమానుల ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరాడు. అహ్మదాబాద్‌లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ తనకు ఎంతో ముఖ్యమంటూ సంజు… -
Mohammad Amir: మొహమ్మద్ అమీర్ జోస్యం.. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు కలిసొచ్చేనా?
టీ20 వరల్డ్ కప్ 2026పై పాకిస్థాన్ మాజీ పేసర్ మొహమ్మద్ అమీర్ అంచనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు టీమిండియా ఆడే మ్యాచ్‌లపై అతడు చేసిన ప్రిడిక్షన్లు అన్ని తలకిందులు అయ్యాయి. భారత్ మ్యాచ్ ఓడిపోతుందని చెప్పిన ప్రతిసారి.. గెలిచింది. దీంతో అమీర్ అంచనాలపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో కూడా అమీర్ అంచనాలు తప్పుతాయని, కప్ టీమిండియాదే అని కామెంట్స్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా… -
India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!
IND Playing XI vs NZ for T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్ కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరికొద్ది గంటల్లో భారత్–న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం అయ్యే ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది భారత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముచ్చటగా మూడోసారి పొట్టి కప్ ఖాతాలో వేసుకోవాలని టీమిండియా ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే… -
Suryakumar Yadav: ఒత్తిడి లేకపోతే మజా ఏముంటుంది?.. ఫైనల్ ముందు సూరీడు ఆసక్తికర వ్యాఖ్యలు!
Suryakumar Yadav on Pressure Before IND vs NZ T20 World Cup 2026 Final: భారత్–న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. మ్యాచ్‌కు ముందు జట్టు సిద్ధత, వ్యూహాలు, ప్లేయింగ్ కాంబినేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్‌పై ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశాడు. సన్నద్ధత సమయంలోనే ఒత్తిడిని అనుభవిస్తే మ్యాచ్‌లో…
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!