Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
Bumrah ICC Finals Stats: ఐసీసీ ఫైనల్స్‌లో ‘బౌలింగ్ కింగ్’.. ఒత్తిడిలోనూ క్లాస్ చూపించిన జస్ప్రీత్ బుమ్రా!
Jasprit Bumrah’s ICC Finals Stats యార్కర్ కింగ్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన ప్రత్యేకమైన బౌలింగ్‌తో ఎన్నోసార్లు భారత జట్టుకు కీలక విజయాలు అందించాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో అద్భుత బౌలింగ్ చేశాడు. అందులోనూ ఫైనల్ మ్యాచ్‌ల వంటి అత్యంత ఒత్తిడితో కూడిన సందర్భాల్లో కూడా బాధ్యతాయుతంగా బౌలింగ్ చేసి తన క్లాస్ నిరూపించాడు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో బుమ్రా బౌలింగ్ గణాంకాలు చూస్తే.. అతని బౌలింగ్ ప్రభావం మ్యాచ్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. భారత్,… -
Suryakumar Yadav: ప్రత్యర్థి కెప్టెన్స్ అందరూ అదే డైలాగా.. ఏదైనా కొత్తగా ప్రయత్నించండి!
Suryakumar Yadav Counter to Mitchell Santner Before T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు ముందు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మాటల యుద్ధం కూడా ఆసక్తికరంగా మారింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేసిన వ్యాఖ్యలకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరదాగా స్పందించాడు. తాము మైదానంలో జనాలను నిశ్శబ్దం వహించేలా చేయాలనుకుంటున్నాం అని సాంట్నర్ అనగా.. ప్రత్యర్థి కెప్టెన్స్ అందరూ అదే డైలాగా… -
IND vs NZ Final 2026: నేడు భారత్, న్యూజిలాండ్ ఫైనల్.. ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
IND vs NZ Final 2026 Playing 11: నేడు టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ రాత్రి 7 నుంచి ఆరంభం కానుంది. ఐసీసీ టోర్నీల్లో భారత్‌కు కొరకరాని కొయ్యలా తయారైన న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై కప్పు కోసం తలపడబోతోంది. అందులోనూ చేదు జ్ఞాపకాలకు వేదికైన అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరుగుతుండడం టీమిండియా అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటిదాకా… -
IND vs NZ: టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్.. గెలుపును సూచిస్తున్న కారణలిదిగో..!
IND vs NZ: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మార్చి 8న భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌పై ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్ ను ఐదుసార్లు ఎదుర్కొన్నప్పటికీ భారత్ ఒక్కసారి కూడా గెలవకపోవడం గమనార్హం. కానీ ఈసారి పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆటగాళ్ల గణాంకాలు, సెంటిమెంట్లు భారత్ ను విజేతగా నిలుస్తుందని చెబుతున్నాయి. మరో ఆ విశేషాలు, సెంటిమెంట్స్ ఏంటో చూసేద్దామా.. *… -
Sanju Samson: సంజు శాంసన్ సూపర్ ఫామ్ వెనుక సీక్రెట్..! బయటపెట్టిన టీమిండియా మాజీ కోచ్
Sanju Samson: కీలక మ్యాచ్‌లలో టీమిండియాను గట్టు ఎక్కించింది సంజు శాంసన్.. అసలు.. సంజు.. సూపర్ నాక్ లేకపోతే.. భారత్ ఫైనల్‌కు చేరేదా? అంటే లేదనే చెప్పాలి.. అయితే, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సంజుకు ఇంటి సూపర్ ఫామ్ ఎలా సాధ్యమైంది..? అనేది ఇప్పుడు చర్చ.. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కీలక మ్యాచ్‌లలో అతను ఆడిన ఇన్నింగ్స్‌లు టీమ్ ఇండియాకు విజయాన్ని అందించడంలో… -
T20 World Cup 2026 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ రేస్‌లో ఉంది వీరే .. భారత్ నుంచి ఒకేఒక్కడు.. బుమ్రాకు దక్కని చోటు..!
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు ముందే అంతర్జాతీయ క్రికెట్ మండలి (International Cricket Council) ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్ల పేర్లు ప్రకటించింది.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కోసం ఎనిమిది మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా పేరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ, ఈ జాబితాలో భారత్ నుంచి… -
T20 WC 2026 Final: భారత్ నుంచి ఏకైక ఆటగాడిగా సంజూ రికార్డ్! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు నామినేట్..
T20 WC 2026 Final: టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. సెమీఫైనల్లో బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించి భారత్ ఘనంగా ఫైనల్లోకి ప్రవేశించింది. ఇప్పుడు భారత్ పైనల్స్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలక సమయంలో, టోర్నీ పొడవునా అద్భుత ప్రదర్శన చేసిన ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లతో కూడిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ షార్ట్‌లిస్ట్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక… -
World Cup Sentiment: 2011 సెంటిమెంట్ రిపీట్.. 2026లో భారత్‌కే ప్రపంచకప్?
World Cup Sentiment: 2011 నాటి వన్డే వరల్డ్ కప్ గుర్తుందా.. ఉండే ఉంటుంది. ఎందుకంటే రెండు దశాబ్దాల ద్వారా భారత అభిమానులు కలలు నిజయమయ్యాయి కాబట్టి. అయితే ఆ వరల్డ్ కప్ జరిగిన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ.. 2026 టీ20 వరల్డ్ కప్ కూడా టీమిండియానే గెలుస్తుందని అభిమానులు లెక్కలు వేస్తున్నారు. 2011 సీన్ మళ్ళీ రిపీట్ అవుతోందని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఏమి చర్చించుకుంటున్నారో చూద్దామా..? Road… -
IPL 2026 Schedule : ఐపీఎల్ షెడ్యూల్ ముక్కలు ముక్కలుగా ఎందుకు వస్తోంది.? షాకింగ్ రీజన్స్.!
IPL 2026 Schedule : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 (IPL 19) సందడి మొదలైంది. అయితే, గతంలోలా కాకుండా ఈసారి బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటించకుండా, రెండు విడతలుగా విడుదల చేస్తోంది. మార్చి 6 లేదా 7న మొదటి విడత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ వినూత్న నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణాలను పరిశీలిస్తే… Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్లా… -
Team India: “13 క్యాచ్‌లు మిస్”.. టీమిండియాకు మాజీ వికెట్ కీపర్ హెచ్చరిక.. ఈ తప్పులు చేస్తే ఇంటికే!
Team India: టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భాగంగా నేడు టీమిండియా ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు సంబంధించి ఓ కీలక అంశాన్ని భారత మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ పార్థివ్ పటేల్ ప్రస్తావించారు. గత నాలుగు మ్యాచ్‌లలో టీమిండియా అద్భుత ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. క్యాచింగ్‌లో మాత్రం చాలా డల్‌గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 13 క్యాచ్‌లు మిస్ చేసింది. దీంతో టీమిండియా క్యాచింగ్…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!