Team India History: నీయవ్వ తగ్గేదేలే.. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సరికొత్త చరిత్ర!
- టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సరికొత్త చరిత్ర
- అత్యధిక టీ20 ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టుగా భారత్
- సూర్యకుమార్ కెప్టెన్సీలో మూడోసారి ప్రపంచ కప్ సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Now Holds The Most T20 World Cup Trophies: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యధిక టీ20 ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టుగా రికార్డుల్లో నిలిచింది. టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించడంతో ఈ అరుదైన ఘనత అందుకుంది. టీమిండియా ఇప్పటివరకు మూడు టీ20 ప్రపంచ కప్‌లు గెలుచుకుంది. 2007, 2024, 2026 సంవత్సరాల్లో ట్రోఫీని అందుకుని.. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వరల్డ్ కప్ టైటిళ్లు గెలిచిన జట్టుగా నిలిచింది.
2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా.. కప్ గెలిచి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు కప్ కలగానే మిగిలింది. రోహిత్ శర్మ సారథ్యంలో 2024లో మరోసారి భారత్ పొట్టి ట్రోఫీని అందుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2026లో మూడోసారి టీ20 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుని కొత్త చరిత్రను సృష్టించింది.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు రెండేసి సార్లు టైటిళ్లు గెలుచుకున్నాయి. ఇంగ్లాండ్ 2010, 2022 సంవత్సరాల్లో ట్రోఫీని అందుకుంది. వెస్టిండీస్ 2012, 2016లో విజేతగా నిలిచి టీ20 ఫార్మాట్‌లో తమ బలాన్ని చూపించింది. పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఒక్కోసారి టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి. పాకిస్థాన్ 2009లో విజేతగా నిలిచింది. శ్రీలంక 2014లో ట్రోఫీని అందుకోగా.. ఆస్ట్రేలియా 2021లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ అత్యధిక టైటిళ్లు గెలుచుకున్న జట్టుగా నిలిచి తన సత్తాను ప్రపంచానికి చూపించింది.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!