Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
India vs England: ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు వ్యూహాలు సిద్ధం.. అభిషేక్ ఫామ్‌పై దినేశ్ కార్తిక్ కీలక వ్యాఖ్యలు
India vs England: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు భారత్ సిద్ధమైంది. నేడు ఇంగ్లాండ్‌తో ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు టాప్ ఆర్డర్ కూర్పుపై అనేక చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మపై చర్చ జోరుగా సాగుతుంది. అభిపై అభిమానులు, విశ్లేషకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా… -
IND vs ENG: నేడే సెమీఫైనల్-2.. ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడేది ఎవరో.!
IND vs ENG: టీ20 వరల్డ్ కప్ 2026లో మరో ఉత్కంఠభరిత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. టోర్నీ సెమీఫైనల్-2లో నేడు భారత్–ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వానఖేడే స్టేడియం వేదికగా జరిగే ఈ పోరు ఫైనల్ బెర్త్ ను ఖరారు చేయనుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో ఫైనల్ లో న్యూజిలాండ్‌తో టైటిల్ పోరుకు సిద్ధం అవుతుంది. ఇకపోతే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా, హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఇంగ్లాండ్ బరిలోకి దిగనున్నాయి. వరుసగా… -
SA vs NZ: ఫిన్ అలెన్ అజేయ సెంచరీ.. న్యూజిలాండ్ 9 వికెట్ల భారీ విజయంతో ఫైనల్‌కు
బుధవారం (మార్చి 4) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన T20 ప్రపంచ కప్ 2026 తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, ఫిన్ అల్లెన్ విరుచుకుపడడంతో కివీస్ జట్టు ఏకపక్ష విజయం సాధించింది. ఫిన్ అలెన్ కేవలం 33 బంతుల్లోనే అజేయ సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. సెమీఫైనల్… -
SA vs NZ: జాన్సెన్ హాఫ్ సెంచరీ.. న్యూజిలాండ్ టార్గెట్ 170 పరుగులు..
టి20 వరల్డ్ కప్‌లో తొలి సెమీఫైనల్ ఈరోజు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి 169 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా న్యూజిలాండ్‌కు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రోటీస్ తరఫున మార్కో జాన్సెన్ 30 బంతుల్లో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డెవాల్డ్ బ్రెవిస్ 34 పరుగులతో రెండవ… -
Pakistan Cricket: కోచ్ టార్గెట్‌గా పాకిస్తాన్ క్రికెట్లో తిరుగుబాటు..
Pakistan Cricket: T20 ప్రపంచ కప్‌లో ఘోర పరాజయాలు పాకిస్తాన్ క్రికెట్లో సంక్షోభానికి కారణమవుతున్నాయి. భారత్‌పై ఓడిపోవడమే కాకుండా, సెమీస్‌కు క్వాలిఫై అవ్వకపోవడంపై పాక్ మాజీలు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, టీమ్ సభ్యులపై విరుచుకుపడుతున్నారు. పాక్ క్రికెటర్ల పేలవమైన ఆటతీరుకు గానూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) భారీ జరిమానాను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కెప్టెన్‌ను తొలగించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. -
Adil Rashid History: టీ20 అంతర్జాతీయాల్లో ఆదిల్ రషీద్ అరుదైన చరిత్ర!
Adil Rashid Creates History in T20 with 3000 Balls: టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 3000కు పైగా బంతులు వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 2026లో ఈ మైలురాయిని అందుకున్న రషీద్.. పొట్టి ఫార్మాట్లో తన స్థిరత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. టీ20ల్లో సుదీర్ఘకాలంగా ఆడుతూ నిరంతరంగా జట్టుకు సేవలు అందించడం సులభం కాదు. అయితే రషీద్ తన లెగ్‌స్పిన్‌తో ఎన్నో సంవత్సరాలుగా ఇంగ్లాండ్ బౌలింగ్… -
SA vs NZ Semi Final 2026: చరిత్ర న్యూజిలాండ్‌ది, ఫామ్ దక్షిణాఫ్రికాది.. ఈడెన్‌లో ఐకానిక్ విజయం ఎవరిదో!
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా–న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీ ఫైనల్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇందుకు కారణం.. ఒకవైపు ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో న్యూజిలాండ్ ఆధిపత్యం ఉండగా, మరోవైపు ప్రస్తుత టోర్నీలో అద్భుత ఫామ్‌లో దక్షిణాఫ్రికా ఉండడమే. దీంతో ఈ సమరం నిజంగానే ఐకానిక్‌గా… -
IND vs ENG Semi Final 2026: స్పిన్ బౌలింగ్‌లో భారత్ తడబాటు.. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్!
India face a tough spin challenge against England: టీ20 వరల్డ్ కప్ 2026 కీలక అంకానికి చేరుకుంది. ఈరోజు జరిగే తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. గురువారం (మార్చి 5) రెండో సెమీ ఫైనల్ జరగనుండగా.. భారత్, ఇంగ్లాండ్ అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు కొత్త సవాల్ ఎదురవుతోంది. మెగా టోర్నీ మొత్తం స్పిన్ బౌలింగ్‌లో భారత్ ఇబ్బంది పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మధ్య ఓవర్లలో… -
SA vs NZ Semi-Final 2026: న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్ ఇదే!
SA vs NZ Semi-Final 2026 Head-to-Head: టీ20 ప్రపంచ కప్ 2026లో రసవత్తర సమరానికి వేళైంది. తొలి సెమీ ఫైనల్లో నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. మెగా టోర్నీలో అపజయమే లేని దక్షిణాఫ్రికా.. అద్భుత ఆటతో సెమీస్ చేరింది. మరోవైపు కివీస్ కష్టంగానే ముందంజ వేసింది. సఫారీ టీమ్ దుర్భేద్యంగా కనిపిస్తున్నన్నా.. న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. రెండు జట్లూ తొలి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ… -
T20 World Cup Semi-final: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. టీమ్ ఇండియా ప్రాక్టీస్ వాయిదా..
T20 World Cup Semi-final: టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ కోసం క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తున్నారు. మార్చి 5, గురువారం రోజు టీమిండియా ఇంగ్లాండ్‌ల మధ్య వాంఖడే స్టేడియం వేదిక కీలక పోరు జరగబోతోంది. ఈ సెమీస్‌లో గెలవాటని యావత్ దేశం కోరుకుంటోంది. ఇదిలా ఉంటే గురువారం జరగబోయే మ్యాచ్ కోసం భారత్ ముమ్మర కసరత్తు చేస్తోంది.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!