Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
Michael Vaughan: వరల్డ్ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!
ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026 గురించి మాజీ ఇంగ్లండ్ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా టోర్నీలో అత్యంత ‘తెలివి తక్కువ జట్టు’ దక్షిణాఫ్రికానే అని అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా చేసిన బిగ్ మిస్టేక్ వల్లే భారత్ చివరకు వరల్డ్ కప్‌ను గెలుచుకుందన్నారు. సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు ఓడిపోయి ఉంటే.. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించి ఉండేదన్నారు. పటిష్ట జట్టు భారత్‌ను వరల్డ్ కప్… -
Gambhir vs Agarkar: గంభీర్-అగార్కర్ మధ్య విభేదాలు.. కారణం ఆ స్టార్ ఆటగాడే!
Gautam Gambhir vs Ajit Agarkar Disagreement Over Shubman Gill Selection: టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచి.. పొట్టి కప్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ప్లేయర్స్ అందరూ ఇళ్లకు చేరుకొని వరల్డ్ కప్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో టీమిండియా గురించి ఓ ఆసక్తికర న్యూస్ బయటికొచ్చింది. టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక సందర్భంగా కీలక చర్చలు జరిగాయని సమాచారం. ముఖ్యంగా యువ… -
Ishan Kishan T20 Rankings: 64 నుంచి 2కు.. ఇషాన్ కిషన్ సూపర్ కంబ్యాక్!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్ తాజాగా విడుదల చేసింది. భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అద్భుతమైన కంబ్యాక్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. కొద్ది కాలం క్రితం వరకూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 64వ స్థానంలో ఉన్న కిషన్.. ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి (871 పాయింట్లు) ఎగబాకి తన ప్రతిభను నిరూపించాడు. టీ20 ప్రపంచ కప్ 2026 ముందు న్యూజీలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ముందు ఇషాన్… -
Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే….?
Prize Money : 2026 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో విశ్వవిజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుపై ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తోంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన అధికారిక బహుమతి నిధి (Prize Money) పంపిణీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బుధవారం వెల్లడించింది. మొత్తం 11.25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 103 కోట్లు) పూల్ నుండి జట్ల ప్రదర్శన ఆధారంగా నిధులను కేటాయించారు. TGRPDCL: తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటు.. జీవో… -
Gautam Gambhir: డారిల్ మిచెల్‌కు అర్ష్‌దీప్ సారీ చెప్పనక్కర్లేదు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి ఉద్రిక్తత మ్యాచ్ సమయంలో చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా స్ట్రైక్‌లో ఉన్న మిచెల్ వైపు అర్ష్‌దీప్ బంతిని విసరడంతో మైదానంలో కాస్త టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనతో రెండు జట్ల ఆటగాళ్ల మధ్య చిన్నపాటి వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. అయితే పరిస్థితిని అంపైర్లు నియంత్రించారు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మిచెల్‌తో… -
Story Board: క్రికెట్ రాజ్యాన్ని ఏలుతున్న భారత్ ..!
Story Board: టీట్వంటీ వరల్డ్ కప్ సొంత గడ్డపైనే జరిగింది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్. జట్టులో హిట్టర్లకు కొదువలేదు. అలవాటైన పిచ్‌లపై బౌలర్లు కూడా మంచి ప్రదర్శనే చేస్తారనే ఆశలున్నాయి. కానీ ఈ టీమ్ కప్ గెలుస్తుందనే నమ్మకమైతే మొదట్లో కనిపించలేదు. దీనికి తోడు టీమిండియా ఆటతీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. తొలి మ్యాచ్‌లోనే అమెరికా చేతిలో పరాభవం తప్పిన మెన్స్ టీం.. కష్టపడుతూనే సూపర్ 8కు చేరింది. అక్కడ్నుంచైనా అసలు ఆటతీరు బయటికొస్తుందనుకుంటే.. సౌతాఫ్రికా చేతిలో… -
Ishan Kishan: ట్రోఫీతో హనుమాన్ ఆలయానికి వెళ్లడంపై టీఎంసీ ఎంపీ ప్రశ్నలు.. ఇషాన్ కిషన్ ఇచ్చిన సమాధానం వైరల్
టీ వ20 వరల్డ్ కప్ లో భారత్ విజయదుంధుభి మోగించి టైటిల్ ను కైవసం చేసుకున్నది. ఆ తర్వాత హనుమాన్ ఆలయానికి వెళ్లారు. దీంతో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మంగళవారం పాట్నా చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో వివాదాస్పద ప్రశ్నకు టీం ఇండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. మీడియాతో జరిగిన సంభాషణలో, ప్రపంచ కప్ ట్రోఫీని ఆలయానికి తీసుకెళ్లాలనే నిర్ణయంపై… -
Sanju Samson Award: సంజు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’పై రచ్చ.. మిచెల్ సాంట్నర్ కీలక వ్యాఖ్యలు!
భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసింది. కీలక మ్యాచ్‌లలో సత్తాచాటిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కింది. పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ టోర్నీలో అత్యధికంగా 383 పరుగులు చేసినప్పటికీ.. అవార్డు సంజుకు దక్కింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్లేయర్… -
Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..
Basil Joseph: టీ20 వరల్డ్‌కప్ 2026 ను గెలుచుకొని ముచ్చటగా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా. ఇకపోతే ఈ సారి టోర్నీలో అసలు బ్యాటింగ్ వస్తుందో లేదో, ప్లేయింగ్ XI లో చోటు దొరుకుతుందో లేదో వంటి ప్రశ్నలు ఎదురైతున్న వేళ తన ఎంతటి విలువైన ఆటగాడినో నిరూపించాడు సంజు శాంసన్. అవును టోర్నీలో అతడు చేసిన చివరి మూడు హాఫ్ సెంచరీలతో విమర్శకులు తనపై మరోసారి నోరు తెరవకుండా ఉండేలా సమాధానం ఇచ్చాడు. రూ.10,999కే… -
BCCI Cash Reward: రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
BCCI Cash Reward: టీ20 వరల్డ్‌కప్ 2026ను గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ (BCCI) భారీ నగదును ప్రకటించింది. టైటిల్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లకు ఏకంగా రూ.131 కోట్ల క్యాష్ రివార్డ్ ను ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ మొత్తం విలువ గతంలో ప్రకటించిన రికార్డు కంటే ఎక్కువ. 2024లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో విజయం సాధించినప్పుడు బీసీసీఐ రూ.125 కోట్ల నగదు బహుమతి ప్రకటించగా.. ఈసారి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టు సబ్యులకు రూ.131 కోట్లను…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!