T20 World Cup 2026 Prize Money: టీ20 వరల్డ్ కప్‌తో పాటు భారీ ప్రైజ్ మనీ.. ఏ జట్టు ఎంత అందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026 Prize Money: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ పై భారీ ఘన విజయం సాధించింది. దీనితో న్యూజిలాండ్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ను ముద్దాడింది. ఈ విజయంతో భారత్ మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టుగా కూడా నిలిచింది.
మార్చి 28న ప్రారంభం కానున్న IPL 2026.. త్వరలో పూర్తి షెడ్యూల్ విడుదల.!
Also Read
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ఈ విజయంతో భారత జట్టుపై భారీగా నగదు వర్షం కురిసింది. టోర్నమెంట్ నిర్వహించిన ఐసీసీ ఈసారి మొత్తం ప్రైజ్ మనీ పూల్ ను రూ.120 కోట్లుగా నిర్ణయించింది. ఇందులో విజేతగా నిలిచిన భారత్‌కు అత్యధిక భాగం లభించింది. భారత జట్టు విజేతగా 3 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.27.48 కోట్లు) ప్రైజ్ మనీగా అందుకుంది. గత ఎడిషన్ తో పోలిస్తే ఈ మొత్తం కాస్త ఎక్కువ. గతసారి ఛాంపియన్ గా నిలిచినప్పుడు భారత్ కు 2.34 మిలియన్ డాలర్లు (రూ.23 కోట్లు) మాత్రమే లభించాయి.
Sanju Samson: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర!
ఫైనల్లో ఓడిపోయినప్పటికీ న్యూజిలాండ్ జట్టుకు కూడా ప్రైజ్ మనీ బాగానే లభించింది. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ కు 1.6 మిలియన్ డాలర్లు (రూ.14.65 కోట్లు) అందించారు. సెమీఫైనల్ లో పరాజయం పాలైన సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లకు చెరో 7.9 లక్షల డాలర్లు (సుమారు రూ.7.24 కోట్లు) చొప్పున ప్రైజ్ మని లభించింది. అదేవిధంగా సూపర్-8 దశ వరకు చేరుకుని సెమీఫైనల్‌కు చేరలేకపోయిన ప్రతి జట్టుకు 3.8 లక్షల డాలర్లు (రూ.3.48 కోట్లు) ప్రైజ్ మనీగా అందించారు. గ్రూప్ స్టేజ్‌లో పాల్గొన్న అన్ని జట్లకు కూడా 2.5 లక్షల డాలర్లు (రూ.2.29 కోట్లు) లభిస్తాయి.
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?