ICC T20 World Cup: మెంటల్ కోమాలో బంగ్లాదేశ్ క్రికెటర్లు.. బాంబు పేల్చిన కోచ్..
- మెంటల్ కోమాలో బంగ్లాదేశ్ క్రికెటర్లు..
- టీ20 వరల్డ్ కప్ వివాదంపై కోచ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC T20 World Cup: మహ్మద్ యూనస్ రాజకీయాలకు, భారత వ్యతిరేక వైఖరిని బంగ్లాదేశ్ క్రికెట్ బలైంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ ప్లేయర్లు సిద్ధంగా ఉన్నా.. రాజకీయాల కోసం భారత్‌లో భద్రతా సమస్యలు ఉన్నాయని వాదిస్తూ .. చివరకు టోర్నీ నుంచి బహిష్కరించబడింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించి తారిక్ రెహ్మాన్ ప్రధాని అయ్యాడు. యూనస్ ఎగ్జిట్ అయ్యాడు. దీంతో ఒక్కొక్కరుగా బంగ్లాదేశ్ క్రికెట్‌కు జరిగిన అన్యాయంపై గళమెత్తుతున్నారు.
Read Also: Sree Vishnu Movies: టెన్షన్ మధ్య నిద్రపోని హీరో శ్రీ విష్ణు.. ఎట్టకేలకు లైన్ క్లియర్!
Also Read
- Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
- Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!
- Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
బంగ్లాదేశ్ అసిస్టెంట్ కోచ్ మొహమ్మద్ సలాహుద్దీన్, యూనస్ హయాంలో క్రీడా సలహాదారుగా ఉన్న ఆసిఫ్ నజ్రుల్‌ను తీవ్రంగా విమర్శించారు. టీ20 వరల్డ్ కప్ ఆడకపోవడంతో ఇద్దరు క్రికెటర్లు ‘‘మెంటల్ కోమా’’లోకి వెళ్లారని అన్నారు. యూనస్ సన్నిహితుడిగా పేరున్న నజ్రుల్ ఈ మొత్తం వివాదానికి కారణమయ్యాడు. భారత్‌లో ఆడొద్దననే నిర్ణయం గట్టిగా నిలబడ్డాడు. చివరకు బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చింది.
టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడం బంగ్లా టీమ్‌కు ఇదే తొలిసారి. ఫిబ్రవరి 23న ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్‌కు ముందు విలేకరులతో సలాహుద్దీన్ మాట్లాడుతూ.. యువ క్రికెటర్ల కలల్ని నజ్రుల్ చెదరగొట్టాడని అన్నారు. ఈ నిర్ణయంతో ఐదు రోజుల పాటు ఇద్దరు ఆటగాళ్లు తీవ్ర మానసిక వేధనకు గురైనట్లు చెప్పారు. నజ్రుల్ తప్పుడు వాదనలు చేసి, ఇప్పుడు యూ-టర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. భారత్‌లో మ్యాచ్ ఆడకూడదని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని వ్యాఖ్యానించారు. అయితే, నజ్రులు ఇటీవల మాట్లాడుతూ తప్పును బంగ్లా ప్లేయర్లపై నెట్టేశాడు. భారత్‌లో ఆడకూడదని వారే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
-
Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్ప్లే, Core Ultra ప్రాసెసర్
-
Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!