చాలా కాలం నుంచి స్పిరిట్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి వంగా ఒక పాడ్‌కాస్ట్ వీడియో షూట్ చేశాడు. Also Read:AMB: ఏఎంబీలో వీరమల్లు చూసిన జాన్వీ, బుచ్చిబాబు? ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్పిరిట్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని అడిగితే,…
‘దేవర’ లాంటి ఒక బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కుతన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం మంగళూరులో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సినిమాకు…
T-Series bags Devara’s Music Rights: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థపై ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. దేవరలో జాన్వీ కపూర్ కథానాయిక కాగా.. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, కొరటాల కాంబో వస్తున్న చిత్రం కాబట్టి సినీ…
ప్రభాస్ పాన్ ఇండియా త్రీడీ మూవీ 'ఆదిపురుష్' జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు జమ్ములోని వైష్ణోదేవి సందర్శానికి వెళ్ళారు.
బాలీవుడ్ గత కొంత కాలం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సరైన హిట్స్ లేని బాలీవుడ్ పూర్తిగా దక్షిణాది చిత్రపరిశ్రమపైనే ఆధారపడి ముందుకు వెళుతోంది. ఈ సమయంలో బాలీవుడ్ ఉనికిని చాటుతూ బాలీవుడ్ లో హిట్ కొట్టాడు కార్తీక్ ఆర్యన్. ఆ సినిమానే ‘భూల్ భూలయ్యా2’. దీనిని నిర్మించింది టీ సీరీస్ అధినేత భూషణ్ కుమార్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్లను వసూలు చేసింది. దీంతో ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నిర్మాత భూషణ్ కుమార్ తన…
27 ఏళ్లుగా టీ-సిరీస్ లాంటి అగ్ర సంస్థతో కలసి పని చేసిన వినోద్ భానుశాలీ తాజాగా తన పదవికి రాజీనామా చేశాడు. దేశంలోనే నంబర్ వన్ మ్యూజిక్ కంపెనీగా టీ-సిరీస్ ఎదగటంలో ఆయన భాగస్వామ్యం ఎంతో ఉంది. స్వర్గీయ గుల్షన్ కుమార్ కాలంలో కేవలం ఒక ఉద్యోగిగా చేరిన వినోద్ అంచెలంచెలుగా ఎదిగాడు. తనతో పాటూ టీ-సిరీస్ ని కూడా పెంచుతూ వచ్చాడు. 1994లో ఆయన అనుకోకుండా కంపెనీలోకి వచ్చాడు. ఆ తరువాత గుల్షన్ కుమార్ తో…