Home
Symptoms
Symptoms News
-
Hair loss: మీ జుట్టు రాలిపోతుందా..? ఈ పనులు చేయడం ఆపేయండి..!
ఒత్తైన, అందమైన హెయిర్ తమ సొంతమవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే, సరైన ఆహారం తీసుకోకపోవడం, జీవనశశైలీ, కాలుష్యం ఇలా అనేక రకాల కారణాల వల్ల విపరీతంగా జుట్టు రాలిపోతుంది. దీంతో ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకున్నా.. బెస్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడలేరు. -
Cancer Symptoms: క్యాన్సర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు.. జాగ్రత్త తీసుకోండి
Cancer Symptoms: ఈ మధ్య కాలంలో ఎవరికి ఎప్పుడు గుండె పోటు వస్తుందో, ఎవరు ఎప్పుడు క్యాన్సర్ బారిన పడతారో అర్థం కావడం లేదు. మన ముందు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా తిరిగిన వారికి అకస్మాత్తుగా క్యాన్సర్ అని తెలుస్తుంది. అయితే ఈ క్యాన్సర్ ను ముందే పసిగట్టగలిగితే వెంటనే అరికట్టవచ్చు. క్యాన్సర్ వచ్చినప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఇక… -
World Brain Tumour Day: తరచుగా వచ్చే తలనొప్పి, తల తిరగడాన్ని విస్మరించవద్దు
మీరు తరచుగా తలనొప్పిని కలిగి ఉన్నట్లయితే, అది భయానకంగా ఉంటుంది. నొప్పి కొనసాగితే లేదా పునరావృతమైతే, ఇది బ్రెయిన్ ట్యూమర్ వంటి తీవ్రమైన సమస్య అని మీరు భావించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. -
Cause Of Nausea : ఈ ఆరోగ్య సమస్యలు పదే పదే వస్తున్నాయా?
వేసవి కాలంలో కొన్ని సమస్యలు మనకు తీవ్ర ఇబ్బంది పడతాయి. చర్మంపై దద్దుర్లు, దురద, చర్మం ఎర్రబడటం, వికారం లేదా కొన్నిసార్లు పదేపదే వాంతులు, ఇటువంటి సమస్యలు వేసవి కాలంలో మరింత ఇబ్బంది పెడతాయి. అధిక వేడి వల్లనో, వడదెబ్బ వల్లనో, సూర్యరశ్మికి గురికావడం వల్లనో ఇలా జరుగుతోందని మనలో చాలామంది అనుకుంటారు. -
World Hemophilia Day : ప్రతేడాది మిలియన్ల మందిని పీడిస్తున్న హీమోఫిలియా
World Hemophilia Day : ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వివిధ అనారోగ్యాలతో పోరాడుతున్నారు. వారిలో చాలా మంది రక్తానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. -
Experts Tips: వేసవిలో గొంతు నొప్పి, ముక్కు మూసుకుపోయిందా?
వేసవిలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఎండల ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోయారు. మార్చి నెలలో దేశంలో ఉష్ణోగ్రత స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఓవైపు వేడిగాలులు, మరోవైపు చలి. -
Heart Attack: ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలంటే..
Heart Attack: ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి వార్తలు ప్రతీరోజు మనం వింటూనే ఉన్నాం. -
Throat Cancer : ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్‌తో చనిపోతున్నారు : డబ్ల్యూహెచ్‌వో
Throat Cancer : మారుతున్న జీవనశైలి కారణంగా క్యాన్సర్ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారింది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా కోటి మందికి పైగా మరణాలకు క్యాన్సర్ కారణమైంది. -
Noro Virus : ఎర్నాకులంలో నోరో వైరస్ నిర్ధారణ.. 19 మంది విద్యార్థులకు అనారోగ్యం
Noro Virus : కేరళలో మరోసారి నోరా వైరస్ కలకలం రేగుతోంది. 19మంది చిన్నారుల్లో తాజాగా ఈ వైరస్‌ను గుర్తించారు. ఎర్నాకులం కక్కనాడ్ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 19 మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకినట్లు నిర్ధారించారు. -
Corona Sub variants Fear: బాబోయ్ కరోనా సబ్ వేరియంట్స్…. కొత్త లక్షణాలు
Corona new Sub variants Fear in India
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!