World Pneumonia Day: తరచుగా జలుబు మిమ్మల్ని వదలడం లేదా.. దగ్గి దగ్గి అలసిపోతున్నారా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేకపోతే అది ముదిరి న్యుమోనియాకు దారి తీసే అవకాశాలున్నాయి జాగ్రత్త.
Myositis: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకిందని చెప్పడంతో ప్రస్తుతం ఈ అంశం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. చాలా మంది ఈ వ్యాధి అంటే ఏంటో తెలియదని కామెంట్ చేస్తున్నారు. దీంతో దీని లక్షణాల గురించి కూడా తెలియదని చెప్తున్నారు. అయితే కొందరు వైద్యులు చెప్తున్న సమాచారం ప్రకారం మయోసైటిస్ అంటే చర్మ వ్యాధి అని తెలుస్తోంది. ఈ వ్యాధిని దీర్ఘకాలిక కండరాల వాపు అని కూడా…
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కరోనా వైరస్‌లోని ఒక వేరియంట్ ఇది. సార్స్ కోవ్ జాతిలో అనేక మ్యూటేషన్ల కారణంగా పుట్టుకొచ్చింది ఈవేరియంట్. ఇందులో 30కి పైగా మ్యూటేషన్లు ఉండటంతో వ్యాధిని వేగంగా వ్యాపింపజేస్తున్నది. ఒమిక్రాన్‌ను నిరోధించాలంటే స్పైక్ ప్రోటీన్లను తొలగించాలి. దీనికోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. Read: కరోనా వ్యాప్తికి ఇదే కారణమా…! ఇక ఇదిలా ఉంటే,…
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా బారిన పడిన రోగులపై బ్రిటన్ కు చెందిన యూనివర్శిటి కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు పరిశోధనలు చేశారు. కరోనా బారిన పడిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కోవిడ్ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది. బ్రెయిన్ ఫాగ్ నుంచి చెవిలో మోత వరకు అనేక సమస్యలతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వ్యక్తుల్లో సుమారు 200 రకాల సమస్యలను గుర్తించినట్టు యూనివర్శిటి ఆఫ్ లండన్…
కరోనా వైరస్ నిత్యం మార్పులు చెందుతూ కొత్త కొత్త వేరియంట్‌లుగా మార్పులు చెందుతున్న సంగతి తెలిసిందే. జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన కొల్పోవడం వంటి లక్షణాలను కరోనా లక్షణాలుగా ఇప్పటి వరకూ పేర్కొంటూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ లిస్ట్ లో మరికొన్ని లక్షణాలు కూడా చేరాయి. కొంత మందిలో నాలుక ఎర్రబారడం, ఎండిపోవడం, దురదగా అనిపించడం, నాలుకపై గాయాలు కావడం వంటివి కూడా కరోనా లక్షణాలుగా గుర్తించారు. ఈ లక్షణాలు ఉంటే…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. కొవిడ్ స్ట్రెయిన్ కొత్త రకం లక్షణాలతో విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో కనిపిస్తున్నలక్షణాలు, పూర్వపు కొవిడ్ లక్షణాలకు భిన్నంగా ఉంటున్నాయని గుర్తించారు. కడుపు నొప్పి, తల తిరగడం, వాంతులు, జలుబు వంటి లక్షణాలు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో బాధితులకు కీళ్ల నొప్పులు, మైయాల్జియా, జీర్ణ సంబంధ సమస్యలు, ఆకలి కోల్పోవడం వంటి లక్షణాలు బయటపడ్డాయి. చాలా మందిలో కళ్లు ఎర్రబడడం, నీరు కారే పింక్ ఐస్ లక్షణం కనిపించాయి.…