హీరో ఎలివేషన్లకు, కటౌట్లకు ఎట్రాక్ట్ అవుతున్న టాలీవుడ్ ఆడియన్స్ ఇటీవల కాలంలో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలొస్తే పట్టించుకోవడం లేదు. లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ నుండి చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరూ ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో పలకరించిన వారే. కానీ సక్సెస్ మాత్రం వీరితో దోబూచులాడుతోంది. ఈ ఏడాది కూడా బాహుబలి బ్యూటీస్ అనుష్క, తమన్నాతో పాటు మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ లేడీ ఓరియెంట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆడియెన్స్ ఈ…
“నిశ్శబ్దం” అనుష్క శెట్టి మరో కొత్త చిత్రానికి సంతకం చేయలేదు. చాలా గ్యాప్ తీసుకున్న స్వీటీ 2021లో రెండు ప్రాజెక్టులు చేస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఈ ఏడాది సగం పూర్తయినా వాటి గురించి ఎలాంటి ప్రకటన లేదు. అయితే యూవీ క్రియేషన్స్ నిర్మించబోయే ఓ సినిమాలో అనుష్క నటించబోతోందని వార్తలు వచ్చాయి. నవీన్ పోలిశెట్టి ఇందులో ప్రధాన పాత్రలో కన్పించబోతున్నాడని అన్నారు. ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ పి మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని అన్నారు. కానీ…
అనుష్క తన సినిమాలతో తప్ప పెద్దగా ప్రపంచంతో మాట్లాడదు. పైగా మహారాణి ‘దేవసేన’ ఈ మధ్య సినిమాలు కూడా బాగా తగ్గించింది. ఆమెతో ప్రాజెక్ట్స్ కోసం దర్వకనిర్మాతలు రెడీగా ఉన్నా, చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నా స్వీటీ మాత్రం స్లో అండ్ స్టెడీగా వెళుతోంది. ‘బాహుబలి’ మూవీస్ తరువాత ఆమె చేసిన చిత్రాలు చాలా తక్కువ. చివరిసారిగా ‘నిశ్శబద్ధం’ సినిమాలో కనిపించిన అను ఇంత వరకూ ఇంకా మరో సినిమాపై ప్రకటన చేయలేదు. అయితే, ఎప్పుడూ లేనిది…