ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరో కొత్త ప్రేయసిని పరిచయం చేశారు. గతంలో మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ను పరిచయం చేశారు. ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్నారు.
Taali Trailer: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సిరీస్ తరువాత సుస్మితా ఒక స్ట్రాంగ్ కథతో వస్తుంది. ఇది కథ అనడం కన్నా బయోపిక్ అని చెప్పొచ్చు. ఇండియాలోనే మొట్ట మొదటి ఎలక్షన్ అంబాసిడర్ అయిన శ్రీగౌరీ సావంత్ జీవిత కథగా తెరకెక్కిన సిరీస్ తాలి.
ఇటీవల గుండెపోటు గురయిన మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ క్రమంగా కోలుకుంటోంది. గుండెపోటు రావడంతో వైద్యులు సుస్మితా సేన్‌కు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. 36 రోజు అనంతరం ఆమె.. రోజువారీ దినచర్యను తన స్వంత వేగంతో స్వీకరిస్తోంది.
Sushmita Sen : నటి సుస్మితా సేన్ తన ఫిట్‌నెస్‌పై ఎప్పుడూ శ్రద్ధ వహిస్తారు. జిమ్, యోగా చేయడం ద్వారా తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆమెకు గుండెపోటు రావడంతో అభిమానులు పెద్ద షాక్‌కు గురయ్యారు.
Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గుండెపోటుకు గురయ్యింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా అభిమానులతో పంచుకుంది. "నేను రెండు రోజుల క్రితం గుండెపోటుకి గురయ్యాను.
Sushmita Sen: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటన, అచీవ్ మెంట్స్, ఇక ఆమె ప్రేమాయణాలు అబ్బో అన్ని సంచలనమే. ఇక మొన్నటికి మొన్న ఐపీఎల్ కింగ్ లలిత్ మోడీ తో ప్రకటించి షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా హిజ్రాగా మారి షాకిచ్చింది.