Lalit Modi: వాలంటైన్స్ డే రోజున మరో కొత్త ప్రేయసిని పరిచయం చేసిన లలిత్ మోడీ
- వాలంటైన్స్ డే రోజున లలిత్ మోడీ స్పెషల్ పోస్ట్
- కొత్త ప్రేయసిని పరిచయం చేసిన లలిత్ మోడీ
- ఎన్నో ఏళ్ల స్నేహం ప్రేమగా మారిందని వ్యాఖ్య
- గతంలో సుస్మితా సేన్‌తో ఉన్నట్లు పోస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరో కొత్త ప్రేయసిని పరిచయం చేశారు. గతంలో మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ను పరిచయం చేశారు. ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్నారు. ఈ ఏడాది మరో ప్రేయసిని పరిచయం చేస్తూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ఎన్నో ఏళ్ల తమ స్నేహ బంధం ప్రేమగా మారినందుకు సంతోషంగా ఉందని నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేశారు. లలిత్ మోడీ వయసు ప్రస్తుతం 61 ఏళ్లు. ఐపీఎల్ సృష్టకర్తగా పేరు తెచ్చుకున్నారు. అయితే తాను దావుద్ ఇబ్రహీం హెచ్చరికలతో విదేశాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఇటీవల చెప్పుకొచ్చారు.

Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
లలిత్ మోడీ మనీలాండరింగ్ కేసులో 2010లో దేశం విడిచి లండన్‌లో నివాసం ఉంటున్నారు. 2022లో సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు చెప్పడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. కానీ ఊసు లేదు.. ఆ వార్త లేదు. ఇంతలోనే మరో కొత్త ప్రేమికురాలిని లైన్‌లోకి తీసుకొచ్చారు. ఈమెతోనైనా ఉంటారా? లేదంటే మళ్లీ వచ్చే ప్రేమికుల రోజున ఇంకో ప్రేయసిని పరిచయం చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే లలిత్ మోడీ సతీమణి మిలాన్ మోడీ 2018లో క్యాన్సర్‌తో చనిపోయారు.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?