Sushmita Sen : సుస్మితాసేన్ కోసం తెగ వెతికేశారట ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sushmita Sen : ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నుపుర్ శర్మ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్. ఈ జాబితాలో అంజలి అరోరా, అబ్దు రోజిక్ కూడా ఉన్నారు. అంజలి అరోరా తన ప్రైవేట్ వీడియో ఎంఎంఎస్ ద్వారా వార్తలో నిలిచింది. ఈ సంవత్సరం చాలా మంది సెలబ్రిటీలను తమ అభిమానులు గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఈ క్రమంలో గూగుల్ టాప్ 10 సెర్చ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఇండియా సినీ ప్రముఖులలో సుస్మితా సేన్ ఒక్కరే ఉన్నారు. ఈ ఏడాది సుస్మితా సేన్ ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీతో తనకున్న సంబంధాల గురించి ఎక్కువగా చర్చించారు. ఈ ఏడాది జూలైలో, లలిత్ మోడీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన ఫోటోలను షేర్ చేయడం ద్వారా సుస్మితా సేన్‌తో తన సంబంధాన్ని వెల్లడించాడు. తాను సుస్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నానని ప్రకటించారు. జూలైలో సుస్మితా సేన్, లలిత్ మోడీని ఎక్కువగా శోధించారు. గూగుల్ సెర్చ్ లిస్ట్‌లో లలిత్ మోడీ నాల్గవ స్థానంలో, సుస్మితా సేన్ ఐదవ స్థానంలో ఉన్నారు.
Read Also : Citadel CEO : ఉద్యోగులకు జీవితాంతం గుర్తుండిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఈవో
Also Read
- Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్‌లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
- Jaggareddy: సోనియాగాంధీ ఆత్మకథతో తెలుగులో సినిమా తీస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Gandhi Family: ఇందిరా గాంధీ – మేనక మధ్య విభేదాలకు అసలు కారణాలివే.. సోనియా ఆత్మకథలో కీలక విషయాలు!
- Kangana Ranaut: సంజయ్, ఇందిరా, రాజీవ్ గాంధీ మరణాలు.. సోనియాపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు..
ఆరో స్థానంలో నటి కంగనా రనౌత్ రియాల్టీ షో లాకప్ పోటీదారు అంజలి అరోరా ఉన్నారు. ఈ ఏడాది లాకప్ షో కారణంగా అంజలి అరోరా వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ అబ్దు రోజిక్ కూడా లిస్ట్‌లో ఎక్కువగా సెర్చ్ చేయబడిన సెలబ్రిటీలలో ఒకరు. అబ్జు రోజిక్ ఈ సంవత్సరం అత్యధికంగా శోధించబడిన పోటీదారు. ఆసక్తికరంగా, బిగ్ బాస్ సీజన్ 16 నుండి జాబితాలో అతని పేరు కనిపించిన ఏకైక కంటెస్టెంట్. అబ్దు రోజిక్ ఈ జాబితాలో 7వ స్థానంలో ఉన్నాడు.
జాబితాలో ఉన్న టాప్ టెన్ మెంబర్లు:
1) నుపుర్ శర్మ
2) ద్రౌపది ముర్ము
3) రిషి సునక్
4) లలిత్ మోడీ
5) సుస్మితా సేన్
6) అంజలి అరోరా
7) అబ్దు రోజిక్
8) ఏకనాథ్ షిండే
9) ప్రవీణ్ తంబా
10) అంబర్ హర్డ్
తాజావార్తలు
-
Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
-
Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్‌లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
-
Jaggareddy: సోనియాగాంధీ ఆత్మకథతో తెలుగులో సినిమా తీస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
-
Rashmika: రష్మిక క్రేజ్‌కు వరుస బ్రేకులు.. ‘మైసా’తో బౌన్స్ బ్యాక్ అవుతుందా?
-
Gandhi Family: ఇందిరా గాంధీ – మేనక మధ్య విభేదాలకు అసలు కారణాలివే.. సోనియా ఆత్మకథలో కీలక విషయాలు!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!