దాదాపు ఐదేళ్ళ క్రితం త్రిష నటించిన తెలుగు సినిమా ‘నాయకి’ విడుదల అయింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. అయితే తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష తాజాగా తెలుగులో ఓ వెబ్ సీరీస్ లో నటించబోతోంది. చిరంజీవితో ‘ఆచార్య’లో నటిస్తుందని ప్రకటించినా ఎందుకో ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తాజాగా ‘బృందా’ అనే వెబ్ సీరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళా దర్శకుడు…
స్టార్ హీరోయిన్లంతా ఓటిటి బాట పడుతున్నారు. ఇప్పటికే సమంత, తమన్నా, కాజల్ తన డిజిటల్ ఎంట్రీతో ఎంటర్టైన్ చేశారు. తాజాగా బబ్లీ బ్యూటీ రాశిఖన్నా కూడా అదే దారిలో నడవబోతున్నారు. ఆమె ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఓ వెబ్ సిరీస్ లో పవర్ రోల్ పోషించబోతోందట. కథంతా సీరియల్ హత్యల చుట్టూ తిరుగుతూ పలు ట్విస్ట్ లను కలిగి ఉంటుంది. ఇందులో రాశి ఖన్నా క్రేజీగా డిటెక్ట్టివ్ రోల్ పోషించబోతున్నారట. ఈ సిరీస్ “పాతాళ లోక్”…