ఓటిటి కోసం రాశిఖన్నా క్రేజీ రోల్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్లంతా ఓటిటి బాట పడుతున్నారు. ఇప్పటికే సమంత, తమన్నా, కాజల్ తన డిజిటల్ ఎంట్రీతో ఎంటర్టైన్ చేశారు. తాజాగా బబ్లీ బ్యూటీ రాశిఖన్నా కూడా అదే దారిలో నడవబోతున్నారు. ఆమె ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఓ వెబ్ సిరీస్ లో పవర్ రోల్ పోషించబోతోందట. కథంతా సీరియల్ హత్యల చుట్టూ తిరుగుతూ పలు ట్విస్ట్ లను కలిగి ఉంటుంది. ఇందులో రాశి ఖన్నా క్రేజీగా డిటెక్ట్టివ్ రోల్ పోషించబోతున్నారట. ఈ సిరీస్ “పాతాళ లోక్” మాదిరిగానే ఉంటుంది. కాకపోతే దాని కథా నేపథ్యం వేరు. ఇది వేరు అని తెలుస్తోంది.
Read Also : ట్రైలర్ : టైం లూప్ లో చిక్కుకుని “కుడి ఎడమైతే” !
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
- MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'మైసా' రిలీజ్ డేట్ లాక్
సమాచారం ప్రకారం ఈ సిరీస్‌లో 8 ఎపిసోడ్‌లు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాల నిడివి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ కోసం నూతన డైరెక్టర్ సూర్య వంగల మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. సోనీ లైవ్ ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనుంది. సోనీ ఇటీవలే తెలుగు వైపు దృష్టి సారించింది. దక్షిణాది నుండి ఎక్కువ కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలని భావిస్తోంది. ఈ సిరీస్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మరి ఈ వెబ్ సిరీస్ తో రాశి ఖన్నా ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుందో చూడాలి.
తాజావార్తలు
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ కోర్టులో భారీ ఊరట..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!