నిఖిల్ తో కార్తికేయ2, నాగ చైతన్యతో తండేల్ ఇలా వరుసగా రెండు భారీ హిట్స్ కొట్టిన దర్శకుడు చందు మొండేటి నెక్ట్స్ ప్లాన్ ఏంటి ఏ హీరోను లైన్లో పెట్టాడు అనే చర్చ రావడం సహజమే. ఇప్పటికైతే మూడు సినిమాలు ప్రకటించాడు దర్శకుడు. మరి ఏ మూవీతో ముందుకొస్తాడు అనేది ఇప్పుడు డిస్కషన్. రియల్ ప్రేమకథ అయినా తండేల్ బ్రేక్ ఈవెన్ సాధించి ఇప్పటికే రూ. 10 కోట్ల లాభం తీసుకొచ్చింది. కార్తికేయ2తో పాన్ ఇండియా హిట్…
తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే తమిళ్ కంటే ఎక్కువ తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఉన్నాయి. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ గతేడాది రీరిలీజ్ చేయగా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే సూర్య స్ట్రయిట్ తెలుగు ఎప్పుడు చేస్తాడా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. సూర్య కూడా త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని కంగువ ప్రమోషన్స్ లో తెలిపాడు.…
తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే తమిళ్ కంటే ఎక్కువ తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఉన్నాయి. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ గతేడాది రీరిలీజ్ చేయగా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే సూర్య స్ట్రయిట్ తెలుగు ఎప్పుడు చేస్తాడా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. సూర్య కూడా త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని కంగువ ప్రమోషన్స్ లో తెలిపాడు.…
Suriya : టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విష్ణు హీరోగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఎక్స్ పరిమెంట్స్ చేయాలి కానీ ఏళ్లకు ఏళ్లు ఒకే సినిమాతో కాలక్షేపం చేయకూడదన్న జ్ఞాన నేత్రం తెరచుకోలేదు సూర్యకు. కంగువాతో ఖంగుతిన్నా ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాడు . కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న రెట్రో కూడా చూడబోతే ఎక్స్ పరిమెంటల్ మూవీలానే తోస్తుంది. ప్రయోగాలు చేయాలి ఫ్యాన్స్ కాలరెగరేసే సినిమాలు తీయాలని కమిటైన సూర్య అటుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అభిమానులతో టచ్ మిస్ కాకుండా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. Also Read : Karthi…
మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. ఈ సినిమాలో విష్ణుతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అలాగే విష్ణు కుమార్తెల తో పాటు విష్ణు కుమారుడు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి కన్నప్పలో కీలకమైన శివుడు పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పాత్రను బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ పోషించారు. ఈ పోస్టర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన…
Suriya : : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను రీసెంటుగా నటించిన సినిమా కంగువ. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య అభిమానులను సైతం డిసప్పాయింట్ చేసింది. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఫస్టాఫ్ బాలేదని స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజుతో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. నేడు క్రిస్మస్ సందర్భంగా టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. Also Read: Boxing…
Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను రీసెంటుగా నటించిన సినిమా కంగువ. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించాడు . ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలై…